14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రెగ్నెన్సీపై సమంత క్యూట్‌ అప్‌డేట్‌..

Writer: Chandrika 12:48 PM, 14 ఆగస్టు, 2026
ప్రెగ్నెన్సీపై సమంత క్యూట్‌ అప్‌డేట్‌..

నటి సమంత రూత్‌ ప్రభు ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ సోషల్‌ మీడియాలో తన అభిమానులతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన దగ్గర చాలా డ్రెస్‌లు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం వాటిలో చాలా తనకు సరిపోవడం లేదని సరదాగా చెప్పింది. దీంతో కాసేపు కంగారు పడ్డానని, చివరకు హాలిడే కోసం కేవలం రెండు జతల డ్రెస్‌లనే సర్దుకుంటున్నానని పేర్కొంది.

మాతృత్వం గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ సమంత తన భావాలను పంచుకుంది. ‘అమ్మ’ కావాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని, ఈ కొత్త దశ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ ప్రయాణం తనకు కొత్త బలం, కొత్త లక్ష్యాన్ని అందించిందని చెప్పింది. ప్రస్తుతం సమంత సినిమాలకు మాతృత్వ విరామం తీసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

మోదీకి మద్దతుగా ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్!

మోదీకి మద్దతుగా ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్!

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట

క్యాబ్ రైడ్ కంపెనీలపై కేంద్రం సీరియస్

క్యాబ్ రైడ్ కంపెనీలపై కేంద్రం సీరియస్

ట్యాగ్లు
సమంత రూత్‌ ప్రభుసమంత ప్రెగ్నెన్సీసమంత ఇన్‌స్టాగ్రామ్సమంత ఫొటోలుమాతృత్వంరాజ్‌ నిడిమోరుసమంత హాలిడేటాలీవుడ్‌ న్యూస్‌సెలబ్రిటీ న్యూస్‌మాతృత్వ విరామం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్
జనరల్

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం
జనరల్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!
టెక్నాలజీ

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్
బిజినెస్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
బిజినెస్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...
సినిమాలు

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన
బిజినెస్

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

ప్రెగ్నెన్సీపై సమంత క్యూట్‌ అప్‌డేట్‌..
జనరల్

ప్రెగ్నెన్సీపై సమంత క్యూట్‌ అప్‌డేట్‌..

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!
జనరల్

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

తగ్గిన బంగారం, వెండి ధరలు..
బిజినెస్

తగ్గిన బంగారం, వెండి ధరలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!