12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

Writer: Chandrika 08:55 PM, 12 ఆగస్టు, 2026
తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి తన సోషల్ మీడియా పోస్ట్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షించారు. తన కలలు, లక్ష్యాలు, వాటిని సాధించేందుకు సాగించిన ప్రయాణం గురించి ఆమె స్ఫూర్తిదాయకమైన విషయాలను పంచుకున్నారు. తనకుతానే విధించుకున్న 1,000 రోజుల ప్రతిజ్ఞలో 484వ రోజుకు చేరుకున్నట్లు తెలిపిన సమంత.. ఇంకా జరగని జీవితాన్ని ముందుగానే ఊహించుకుని రాసుకోవడంలో ఎంతో శక్తి ఉందని పేర్కొన్నారు. తన కోరికల జాబితాలో ఒకప్పుడు తనకే అసంబద్ధంగా అనిపించిన కొన్ని పెద్ద లక్ష్యాలు ఉండేవని, అయితే ఇప్పుడు వాటిలో ఎన్నో నిజ జీవితంలో భాగమయ్యాయని వెల్లడించారు.

కలలకు కూడా ఒక గడువు పెట్టుకోవాలని సమంత అభిమానులకు సూచించారు. చుట్టూ ఉన్నవారి అనవసరమైన మాటలను పట్టించుకోకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలని, ఉత్సాహం తగ్గిపోయినప్పటికీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదని అన్నారు. గతంలో తాను రాసుకున్న పేజీలను తిరిగి చదివినప్పుడు, ఏదో ఒకటి సాధించాలని బలంగా కోరుకున్నప్పటికీ అది సాధ్యమవుతుందో లేదో పూర్తిగా నమ్మకం లేని తన పాత రూపాన్ని కలుసుకున్నట్లుగా అనిపిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఆ లక్ష్యాలను సాధించిన అనుభూతి ఎంతో ప్రత్యేకంగా ఉందని పేర్కొన్నారు. ‘పెద్దగా కలలు కనండి.. నమ్మండి.. నమ్ముతూనే ఉండండి’ అంటూ ఆమె ఇచ్చిన సందేశం వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్

ట్యాగ్లు
సమంత రూత్ ప్రభుసమంతసమంత లేటెస్ట్ పోస్ట్సమంత స్ఫూర్తిదాయక పోస్ట్సమంత సోషల్ మీడియాటాలీవుడ్తెలుగు సినిమాసమంత కలలుసమంత లక్ష్యాలుసెలబ్రిటీ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..
జనరల్

ఏపీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...
జనరల్

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..
రాజకీయాలు

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!
జనరల్

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు
జనరల్

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...
జనరల్

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..
జనరల్

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..
జనరల్

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్
జనరల్

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..
సినిమాలు

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!