Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు

Writer: Pooja 07:18 AM, 5 జులై, 2026
విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు

విశాఖపట్నం నుంచి ఈ నెల 1న చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని అప్పలరాజు, బండియ్య, గరగయ్య, సీతుడు, చిన్న అమ్మోరు, కారి చిన్న, చిన్నయ్యగా గుర్తించారు. వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అధికారులు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. భారత నౌకాదళం, మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గల్లంతైన వారిలో ఆరుగురు భోగాపురం ముక్కాం గ్రామానికి చెందినవారు కాగా, మరొకరు భీమిలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆయనపై చర్యలు ఎప్పుడు? - రఘురామ

ఆయనపై చర్యలు ఎప్పుడు? - రఘురామ

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు

మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు

మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు

ట్యాగ్లు
విశాఖపట్నంమత్స్యకారులురెస్క్యూ ఆపరేషన్భారత నౌకాదళంకోస్ట్ గార్డ్ఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐటీలో మందగమనం...ఏఐ ఉద్యోగాలకు భారీ డిమాండ్
టెక్నాలజీ

ఐటీలో మందగమనం...ఏఐ ఉద్యోగాలకు భారీ డిమాండ్

ప్రతి వాహనదారుడు తెలుసుకోవాల్సిన బీమా చిట్కాలు
బిజినెస్

ప్రతి వాహనదారుడు తెలుసుకోవాల్సిన బీమా చిట్కాలు

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
జనరల్

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

బెథెల్ మెరుపులు..భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
క్రీడలు

బెథెల్ మెరుపులు..భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం

విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు
జనరల్

విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు

ఆయనపై చర్యలు ఎప్పుడు? - రఘురామ
జనరల్

ఆయనపై చర్యలు ఎప్పుడు? - రఘురామ

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్
జనరల్

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి
జనరల్

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు
జనరల్

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు

మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు
జనరల్

మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు

వరల్డ్ కప్ ఫైనల్...గెలిచేది ఎవరు?
క్రీడలు

వరల్డ్ కప్ ఫైనల్...గెలిచేది ఎవరు?

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!
జనరల్

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!