3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎగుమతి అవకాశాలపై హైదరాబాద్‌లో సెమినార్

Writer: Pooja 10:20 AM, 3 ఆగస్టు, 2026
ఎగుమతి అవకాశాలపై హైదరాబాద్‌లో సెమినార్

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో "ఎగుమతి అవకాశాలు – ఎగుమతి వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి" అనే అంశంపై ఆగస్టు 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లో రెండు రోజుల సర్టిఫికెట్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, ఎగుమతిదారులు, వ్యాపారవేత్తలకు అంతర్జాతీయ మార్కెట్లలో వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

ఈ శిక్షణలో ఎగుమతి విధానాలు, డాక్యుమెంటేషన్, చట్టపరమైన నిబంధనలు, ట్రేడ్ ఫైనాన్స్, జీఎస్‌టీ, ఎగుమతి ప్రోత్సాహకాలు, విదేశీ కొనుగోలుదారుల గుర్తింపు, ఎఫ్‌టీఏలు, క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే బ్యాంకులు, ఈసీజీసీ అధికారులతో ప్రత్యక్షంగా చర్చించే అవకాశం కల్పించనుండగా, శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ అందజేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!

ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై చైనా నిఘా?

ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై చైనా నిఘా?

భారత్ మ్యాప్ తప్పిదంపై గ్లాస్గో రెస్టారెంట్ క్షమాపణ

భారత్ మ్యాప్ తప్పిదంపై గ్లాస్గో రెస్టారెంట్ క్షమాపణ

బ్రిజ్ భూషణ్‌కు కోర్టు క్లీన్చిట్

బ్రిజ్ భూషణ్‌కు కోర్టు క్లీన్చిట్

బోనాలు ఘనంగా ముగిశాయి - పొన్నం ప్రభాకర్

బోనాలు ఘనంగా ముగిశాయి - పొన్నం ప్రభాకర్

నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీక్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీక్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

ట్యాగ్లు
ఎఫ్ఐఈఓఎగుమతి వ్యాపారంహైదరాబాద్అంతర్జాతీయ వాణిజ్యంస్టార్టప్‌లుఎగుమతి శిక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!
జనరల్

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..
సినిమాలు

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ
క్రీడలు

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ

ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై చైనా నిఘా?
జనరల్

ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై చైనా నిఘా?

శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్
క్రీడలు

శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్

భారత్ మ్యాప్ తప్పిదంపై గ్లాస్గో రెస్టారెంట్ క్షమాపణ
జనరల్

భారత్ మ్యాప్ తప్పిదంపై గ్లాస్గో రెస్టారెంట్ క్షమాపణ

కర్ణాటక కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్
రాజకీయాలు

కర్ణాటక కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్

బ్రిజ్ భూషణ్‌కు కోర్టు క్లీన్చిట్
జనరల్

బ్రిజ్ భూషణ్‌కు కోర్టు క్లీన్చిట్

'ధంధా' రివ్యూ: 64 నిమిషాల్లో మైండ్ బ్లాక్ చేసే క్రైమ్ థ్రిల్లర్..
రివ్యూలు

'ధంధా' రివ్యూ: 64 నిమిషాల్లో మైండ్ బ్లాక్ చేసే క్రైమ్ థ్రిల్లర్..

అయోధ్య విరాళాల చోరీ: విద్యార్థులపై దాడిపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసన
రాజకీయాలు

అయోధ్య విరాళాల చోరీ: విద్యార్థులపై దాడిపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసన

బోనాలు ఘనంగా ముగిశాయి - పొన్నం ప్రభాకర్
జనరల్

బోనాలు ఘనంగా ముగిశాయి - పొన్నం ప్రభాకర్

నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీక్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ
జనరల్

నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీక్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!