Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రావణ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు

Writer: Nithish 04:27 PM, 6 జులై, 2026
రావణ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు

యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక ఆరోపణలను పోలీసులు ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై మొత్తం తొమ్మిది కేసులు నమోదైనట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అలాగే యువత, విద్యార్థులను నిషేధిత మావోయిస్టు సంస్థల వైపు ఆకర్షించేలా వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు ఆరోపించారు.

అదేవిధంగా ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అవమానకర, అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ప్రజల్లో వ్యవస్థలపై ద్వేషం, వైషమ్యాలను పెంచేలా వ్యవహరించారని, నిషేధిత మావోయిస్టు నాయకుడు హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు చేసినట్లు పోలీసులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై కోర్టు తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తాజా స్టేటస్ రిపోర్ట్

తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తాజా స్టేటస్ రిపోర్ట్

ఢిల్లీ హైకోర్టులో జింఖానా క్లబ్‌ కేసు విచారణ

ఢిల్లీ హైకోర్టులో జింఖానా క్లబ్‌ కేసు విచారణ

రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు

రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు

టూరిజం అభివృద్ధి పై సీఎం రేవంత్ ఆదేశాలు...

టూరిజం అభివృద్ధి పై సీఎం రేవంత్ ఆదేశాలు...

అంతరిక్షంలోకి భారత శాస్త్ర దిగ్గజాల జ్ఞాపకాలు.. విక్రమ్-1 ప్రత్యేక మిషన్

అంతరిక్షంలోకి భారత శాస్త్ర దిగ్గజాల జ్ఞాపకాలు.. విక్రమ్-1 ప్రత్యేక మిషన్

దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..

దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..

ట్యాగ్లు
జోసెఫ్ రావణ్యూట్యూబర్రిమాండ్ రిపోర్ట్పోలీసులుమావోయిస్టు ఆరోపణలుఏలూరున్యాయ వార్తలుఆంధ్రప్రదేశ్దర్యాప్తుక్రైమ్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ డిమాండ్‌తో శాంసంగ్‌కు రికార్డు లాభాలు..
టెక్నాలజీ

ఏఐ డిమాండ్‌తో శాంసంగ్‌కు రికార్డు లాభాలు..

లేనిన్ మూవీ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్
సినిమాలు

లేనిన్ మూవీ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

'చెన్నై లవ్ స్టోరీ' మా బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది: నిర్మాత ఎస్‌కేఎన్
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ' మా బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది: నిర్మాత ఎస్‌కేఎన్

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం
రాజకీయాలు

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం

తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తాజా స్టేటస్ రిపోర్ట్
జనరల్

తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తాజా స్టేటస్ రిపోర్ట్

రావణ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు
జనరల్

రావణ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు

అల్లు అర్జున్ కేసు మళ్లీ వాయిదా
సినిమాలు

అల్లు అర్జున్ కేసు మళ్లీ వాయిదా

ఢిల్లీ హైకోర్టులో జింఖానా క్లబ్‌ కేసు విచారణ
జనరల్

ఢిల్లీ హైకోర్టులో జింఖానా క్లబ్‌ కేసు విచారణ

క్లాడ్ కోడ్‌కు గుడ్‌బై చెప్పనున్న అలీబాబా..
టెక్నాలజీ

క్లాడ్ కోడ్‌కు గుడ్‌బై చెప్పనున్న అలీబాబా..

రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు
జనరల్

రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు

టూరిజం అభివృద్ధి పై సీఎం రేవంత్ ఆదేశాలు...
జనరల్

టూరిజం అభివృద్ధి పై సీఎం రేవంత్ ఆదేశాలు...

ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌ఏఎం ప్రకటనల వివాదం.. మెటాకు కేంద్రం నోటీసు
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌ఏఎం ప్రకటనల వివాదం.. మెటాకు కేంద్రం నోటీసు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!