27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీపీఎస్‌సీ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు..

Writer: Nithish 11:44 AM, 27 ఆగస్టు, 2026
బీపీఎస్‌సీ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు..

బీపీఎస్‌సీ పరీక్షలకు సంబంధించిన సమస్యలపై విద్యార్థులు, ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళన మంగళవారం పాట్నాలో ఉద్రిక్తంగా మారింది. సీఎం నివాసం వైపు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో వాటర్ కెనాన్లు, లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు, పోలీసులకు గాయాలయ్యాయి. ఇదే సమయంలో పునైచక్ ప్రాంతానికి చెందిన ఆరేళ్ల ఆదిత్య నిరసనలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించాడు. మీడియాతో మాట్లాడుతూ బిహార్ సీఎం సామ్రాట్ చౌదరి రాజీనామా చేయాలని, లాఠీచార్జ్‌కు ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

తాను భవిష్యత్తు గురించి ఆలోచించే పౌరుడిగా తన హక్కులను వినియోగించుకుంటున్నానని ఆదిత్య చెప్పాడు. దీంతో అతడు నిరసనలో ప్రత్యేక ఆకర్షణగా మారాడు. అయితే బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరగడంతో పోలీసులు వివరణ ఇచ్చారు. బాలుడిని అరెస్ట్ చేయలేదని, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అతడి భద్రత కోసమే కొద్దిసేపు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్కడ కౌన్సెలింగ్ ఇచ్చి తల్లికి అప్పగించామని స్పష్టం చేశారు. అనంతరం ఆదిత్యను స్టేషన్ నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో నిరసనకారులు ‘జెన్ ఆల్ఫా’ అంటూ నినాదాలు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలని పిటిషన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలని పిటిషన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

ఆకాశం నుంచి ఫోన్ విసిరేసి డ్యూరబిలిటీ  టెస్ట్... గిన్నిస్ రికార్డ్

ఆకాశం నుంచి ఫోన్ విసిరేసి డ్యూరబిలిటీ టెస్ట్... గిన్నిస్ రికార్డ్

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం

ట్యాగ్లు
బీపీఎస్‌సీ నిరసనపాట్నా ఆందోళనబిహార్విద్యార్థుల నిరసనఉద్యోగార్థులుపోలీసుల లాఠీచార్జ్ఆరేళ్ల ఆదిత్యజెన్ ఆల్ఫాబీపీఎస్‌సీ పరీక్షలుతాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?
క్రీడలు

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?
షోస్

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలని పిటిషన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ
జనరల్

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలని పిటిషన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు
జనరల్

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..
సినిమాలు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు
సినిమాలు

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్
జనరల్

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..
జనరల్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

ఆకాశం నుంచి ఫోన్ విసిరేసి డ్యూరబిలిటీ  టెస్ట్... గిన్నిస్ రికార్డ్
జనరల్

ఆకాశం నుంచి ఫోన్ విసిరేసి డ్యూరబిలిటీ టెస్ట్... గిన్నిస్ రికార్డ్

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి
రాజకీయాలు

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక
క్రీడలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!