27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

Writer: Shivani K 12:20 PM, 27 ఆగస్టు, 2026
సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌తో విడదీయరాని అనుబంధం కొనసాగిస్తున్న మహేంద్ర సింగ్‌ ధోని, కెప్టెన్‌గా జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపారు. అయితే ఈ ఏడాది గాయం కారణంగా మొత్తం సీజన్‌కు దూరమైన నేపథ్యంలో ఆయన ఐపీఎల్‌ రిటైర్మెంట్‌, సీఎస్‌కే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సీఎస్‌కేలో ధోని వాటా కోరుతున్నారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువను ప్రస్తావిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఈ వార్తలపై స్పందించారు.

సీఎస్‌కే విలువ సుమారు 1.8 బిలియన్‌ డాలర్లు ఉండొచ్చని, అందులో ధోని 25 శాతం వాటా కోరారనే ప్రచారం వాస్తవంగా అనిపించడం లేదని ఆకాశ్‌ చోప్రా అన్నారు. 25 శాతం నుంచి 20 శాతం, ఆ తర్వాత 3.5 నుంచి 5.5 శాతం, చివరికి 2 నుంచి 3 శాతం వాటా గురించి చర్చ జరిగిందనే వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. ఇలాంటి భారీ వాటాను ఏ ఫ్రాంచైజీ అయినా ఒక వ్యక్తికి ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఈ ప్రచారం మొత్తం ఎవరో సృష్టించిన కట్టుకథలా కనిపిస్తోందని, ఇందులో వాస్తవం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను
ట్యాగ్లు
ఎంఎస్ ధోనిచెన్నై సూపర్ కింగ్స్సీఎస్‌కేఆకాశ్ చోప్రాఐపీఎల్ఐపీఎల్ రిటైర్మెంట్సీఎస్‌కే హెడ్‌కోచ్క్రికెట్ వార్తలుధోని వాటాఐపీఎల్ ఫ్రాంచైజీ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..

బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కర్ణాటక  ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ
జనరల్

కర్ణాటక ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?

ఏపీలో మరో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
జనరల్

ఏపీలో మరో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..
షోస్

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?
క్రీడలు

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?
షోస్

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు
జనరల్

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..
సినిమాలు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు
సినిమాలు

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్
జనరల్

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్