Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు శ్రీకారం.. ఇంటింటికీ వెళ్లనున్న బీఎల్‌వోలు

05:57 AM, 25 జూన్, 2026
ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు శ్రీకారం.. ఇంటింటికీ వెళ్లనున్న బీఎల్‌వోలు

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి జులై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేస్తారు. హైదరాబాద్ జిల్లాలో ఇంగ్లిష్‌లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని 3.38 కోట్లకు పైగా ఓటర్లందరికీ ఈ పత్రాలను అందించి, నింపిన వివరాలను సేకరించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.

బీఎల్‌వోలు ప్రతి ఇంటిని కనీసం మూడుసార్లు సందర్శించి పత్రాల పూరణపై అవగాహన కల్పించనున్నారు. ఓటర్లు ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది బీఎల్‌వోలు, పర్యవేక్షకులు, ఎన్నికల అధికారులు ఈ సర్వేలో పాల్గొని ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా పూర్తి చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మీ మార్కులే నాకు మార్కులు’- మంత్రి నారా లోకేశ్

‘మీ మార్కులే నాకు మార్కులు’- మంత్రి నారా లోకేశ్

వెనెజువెలాలో వరుసగా రెండు భారీ భూకంపాలు..

వెనెజువెలాలో వరుసగా రెండు భారీ భూకంపాలు..

అబ్దుల్ ముఖీత్ చందాను అభినందించిన కేటీఆర్

అబ్దుల్ ముఖీత్ చందాను అభినందించిన కేటీఆర్

ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఇరాన్ ఆహ్వానం..

ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఇరాన్ ఆహ్వానం..

‘భారతీయురాలిగానే చివరి శ్వాస తీసుకోవాలి’.. 94 ఏళ్ల ప్రవాసాంధ్రురాలి పౌరసత్వ విజ్ఞప్తి

‘భారతీయురాలిగానే చివరి శ్వాస తీసుకోవాలి’.. 94 ఏళ్ల ప్రవాసాంధ్రురాలి పౌరసత్వ విజ్ఞప్తి

ట్యాగ్లు
ఎన్నికల సంఘంఓటరు జాబితాఎస్‌ఐఆర్‌ఓటరు సర్వేబీఎల్‌వోబూత్ లెవెల్ ఆఫీసర్ఓటర్ల నమోదుఎన్నికలుభారత ఎన్నికల సంఘంఓటరు ధృవీకరణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
తిరుపతి, విశాఖకు భారీ పర్యాటక వరం..

తిరుపతి, విశాఖకు భారీ పర్యాటక వరం..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబంధం వెనుక దాగిన మిస్టరీ ఏంటి?
సినిమాలు

నాగబంధం వెనుక దాగిన మిస్టరీ ఏంటి?

కార్పొరేషన్ సమావేశంలో వింత డిమాండ్.. ‘త్రిష ఫొటో కూడా పెట్టాలి’
రాజకీయాలు

కార్పొరేషన్ సమావేశంలో వింత డిమాండ్.. ‘త్రిష ఫొటో కూడా పెట్టాలి’

విజయ్ ప్రయాణం, త్యాగాలపై తల్లి శోభ భావోద్వేగ వ్యాఖ్యలు
జనరల్

విజయ్ ప్రయాణం, త్యాగాలపై తల్లి శోభ భావోద్వేగ వ్యాఖ్యలు

ఆర్డీఎస్ ఆధునికీకరణకు మళ్లీ కసరత్తు..
జనరల్

ఆర్డీఎస్ ఆధునికీకరణకు మళ్లీ కసరత్తు..

దీక్ష ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
జనరల్

దీక్ష ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీకి కీలక ముందడుగు..
జనరల్

భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీకి కీలక ముందడుగు..

డిజిటల్ బ్యాంకింగ్ మోసాలపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..
జనరల్

డిజిటల్ బ్యాంకింగ్ మోసాలపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..

యుద్ధాల ముప్పు సరిహద్దులకే కాదు.. ప్రజారోగ్యానికీ పెను ప్రమాదం
జనరల్

యుద్ధాల ముప్పు సరిహద్దులకే కాదు.. ప్రజారోగ్యానికీ పెను ప్రమాదం

బంగారం, వెండి కొనుగోలు ముందు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
బిజినెస్

బంగారం, వెండి కొనుగోలు ముందు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

ఈడబ్ల్యూఎస్ కోటాతో పెరిగిన ఇంజినీరింగ్ సీట్లు
జనరల్

ఈడబ్ల్యూఎస్ కోటాతో పెరిగిన ఇంజినీరింగ్ సీట్లు

ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు శ్రీకారం.. ఇంటింటికీ వెళ్లనున్న బీఎల్‌వోలు
జనరల్

ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు శ్రీకారం.. ఇంటింటికీ వెళ్లనున్న బీఎల్‌వోలు

‘మీ మార్కులే నాకు మార్కులు’- మంత్రి నారా లోకేశ్
జనరల్

‘మీ మార్కులే నాకు మార్కులు’- మంత్రి నారా లోకేశ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!