23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గణేశ్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు

Writer: Pooja 08:38 AM, 23 సెప్టెంబర్, 2026
గణేశ్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు

గణేశ్‌ నిమజ్జనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రివేళల్లో ఎనిమిది ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయని సీపీఆర్‌ఓ ఎ. శ్రీధర్‌ తెలిపారు.

ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్‌, నాంపల్లి, లింగంపల్లి, ఫలక్‌నుమా మధ్య వివిధ మార్గాల్లో నడుస్తాయి. సికింద్రాబాద్‌ నుంచి నాంపల్లి, నాంపల్లి నుంచి లింగంపల్లి, లింగంపల్లి నుంచి నాంపల్లి, నాంపల్లి నుంచి సికింద్రాబాద్‌, నాంపల్లి నుంచి లింగంపల్లి, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా, ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి నాంపల్లి మార్గాల్లో సేవలు అందించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ది ప్యారడైజ్‌ టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు సూచన

సాంకేతిక లోపంతో బెంగళూరు-విజయవాడ విమానానికి అంతరాయం

ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

నిమ్స్‌లో ఏసీబీ దాడులు...పాత కథలు తెరపైకి

భారత మహిళల క్రికెట్ జట్టుకు చంద్రబాబు అభినందనలు

డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు

ట్యాగ్లు
గణేశ్ నిమజ్జనంప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లుదక్షిణ మధ్య రైల్వేహైదరాబాద్ ఎంఎంటీఎస్గణేశ్ ఉత్సవాలుహైదరాబాద్ రవాణా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఐటీ బాంబే విద్యార్థి మృతి కేసులో ముమ్మర దర్యాప్తు
జనరల్

జాతీయ పురస్కారంతో మమ్ముట్టి ఖాతాలో మరో ఘనత
సినిమాలు

జాతీయ పురస్కారంతో మమ్ముట్టి ఖాతాలో మరో ఘనత

ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం
క్రీడలు

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ది ప్యారడైజ్‌ టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు సూచన
జనరల్

ది ప్యారడైజ్‌ టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు సూచన

సాంకేతిక లోపంతో బెంగళూరు-విజయవాడ విమానానికి అంతరాయం
జనరల్

సాంకేతిక లోపంతో బెంగళూరు-విజయవాడ విమానానికి అంతరాయం

గణేశ్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు
జనరల్

గణేశ్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌
జనరల్

ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

నిమ్స్‌లో ఏసీబీ దాడులు...పాత కథలు తెరపైకి
జనరల్

నిమ్స్‌లో ఏసీబీ దాడులు...పాత కథలు తెరపైకి

భారత మహిళల క్రికెట్ జట్టుకు చంద్రబాబు అభినందనలు
జనరల్

భారత మహిళల క్రికెట్ జట్టుకు చంద్రబాబు అభినందనలు

డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు
జనరల్

డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు

బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే...
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!