8, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అధికార బలంతో ఎన్నికలు గెలవొచ్చు.. ప్రజల విశ్వాసాన్ని కాదు: వైఎస్ జగన్

Writer: Harika S 05:35 AM, 8 నవంబర్, 2026
అధికార బలంతో ఎన్నికలు గెలవొచ్చు.. ప్రజల విశ్వాసాన్ని కాదు: వైఎస్ జగన్

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్ వరకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, తాజాగా కౌంటింగ్‌లోనూ అదే విధంగా వ్యవహరించారని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ తరహాలోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి పలు జిల్లాల్లో ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు.

అధికార బలంతో చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి ఉండొచ్చని, కానీ నైతికంగా ఓడిపోయారని జగన్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మనసులను గెలుచుకుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అడ్డంకులు, దాడులు, నిర్బంధాలను ఎదుర్కొంటూ పోరాడిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలకు అభినందనలు తెలిపారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు సహా ప్రతి పౌరుడి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని, మెరుగైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీజేపీపై సోనియా  గాంధీ విమర్శలు

బీజేపీపై సోనియా గాంధీ విమర్శలు

కడప జిల్లాలో కూటమి ప్రభంజనం

కడప జిల్లాలో కూటమి ప్రభంజనం

బీజేపీ మద్దతుదారులు ఏడోసారి నా ఇంటిపై దాడి చేశారు.. టీఎంసీ ఎంపీ అభిషేక్

బీజేపీ మద్దతుదారులు ఏడోసారి నా ఇంటిపై దాడి చేశారు.. టీఎంసీ ఎంపీ అభిషేక్

ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్

ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ

ట్యాగ్లు
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిఆంధ్రప్రదేశ్ రాజకీయాలుజెడ్పీటీసీ ఎన్నికలుఎంపీటీసీ ఎన్నికలువైఎస్సార్‌సీపీచంద్రబాబు నాయుడుఎన్నికల ఫలితాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ప్రజలకు గవర్నర్‌, సీఎం దీపావళి శుభాకాంక్షలు
జనరల్

తెలంగాణ ప్రజలకు గవర్నర్‌, సీఎం దీపావళి శుభాకాంక్షలు

వర్క్ ఫ్రమ్ పార్క్.. సైబరాబాద్‌లో ఆధునిక సదుపాయాలతో కొత్త కార్యాలయాలు!
జనరల్

వర్క్ ఫ్రమ్ పార్క్.. సైబరాబాద్‌లో ఆధునిక సదుపాయాలతో కొత్త కార్యాలయాలు!

అధికార బలంతో ఎన్నికలు గెలవొచ్చు.. ప్రజల విశ్వాసాన్ని కాదు: వైఎస్ జగన్
రాజకీయాలు

అధికార బలంతో ఎన్నికలు గెలవొచ్చు.. ప్రజల విశ్వాసాన్ని కాదు: వైఎస్ జగన్

ప్రపంచ జూనియర్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌గా భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్
క్రీడలు

ప్రపంచ జూనియర్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌గా భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్

మరో భారతీయ సినిమాకు ప్రియాంక చోప్రా గ్రీన్ సిగ్నల్.. కానీ ?
సినిమాలు

మరో భారతీయ సినిమాకు ప్రియాంక చోప్రా గ్రీన్ సిగ్నల్.. కానీ ?

సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ విడుదల అప్పుడేనా..?
సినిమాలు

సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ విడుదల అప్పుడేనా..?

‘దొంగ నా కొడుకు’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్.. ఎప్పుడంటే?
సినిమాలు

‘దొంగ నా కొడుకు’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్.. ఎప్పుడంటే?

దీపావళి సెలవులతోనైనా ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్‌లో పుంజుకుంటుందా?
సినిమాలు

దీపావళి సెలవులతోనైనా ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్‌లో పుంజుకుంటుందా?

సౌత్‌జోన్ కెప్టెన్‌గా ప్రణవి చంద్ర.. జట్టులో శ్రీచరణి, శ్రేయాంక పాటిల్‌కు చోటు!
క్రీడలు

సౌత్‌జోన్ కెప్టెన్‌గా ప్రణవి చంద్ర.. జట్టులో శ్రీచరణి, శ్రేయాంక పాటిల్‌కు చోటు!

పుచ్చుపళ్లు రాకుండా క్రాన్‌బెర్రీ జ్యూస్ పనిచేస్తుందా? పరిశోధకులు చెబుతున్న విషయాలివే!
ఆరోగ్యం

పుచ్చుపళ్లు రాకుండా క్రాన్‌బెర్రీ జ్యూస్ పనిచేస్తుందా? పరిశోధకులు చెబుతున్న విషయాలివే!

గోల్డ్ లోన్‌పై ఆర్బీఐ కొత్త నిబంధనలు.. ఎంత బంగారంపై ఎంత రుణం పొందవచ్చంటే?
బిజినెస్

గోల్డ్ లోన్‌పై ఆర్బీఐ కొత్త నిబంధనలు.. ఎంత బంగారంపై ఎంత రుణం పొందవచ్చంటే?

ప్రయాణ ప్రణాళికల కోసం ఏఐ ట్రావెల్ ఏజెంట్..
టెక్నాలజీ

ప్రయాణ ప్రణాళికల కోసం ఏఐ ట్రావెల్ ఏజెంట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!