8, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హర్భజన్‌కు శ్రీశాంత్ షాకింగ్ ఛాలెంజ్

Writer: Pooja 07:57 AM, 19 జూన్, 2026
హర్భజన్‌కు శ్రీశాంత్ షాకింగ్ ఛాలెంజ్

టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా జాతీయ జట్టుకు దూరమైన ఆయన తాజాగా ‘ది లల్లన్‌టాప్’ టాక్ షోలో పాల్గొని తన మాజీ సహచరుడు హర్భజన్ సింగ్‌పై వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఐపీఎల్‌లో జరిగిన చెంపదెబ్బ ఘటనను గుర్తు చేస్తూ శ్రీశాంత్, హర్భజన్ సింగ్‌కు రింగ్‌లోకి వచ్చి పోటీ పడాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తాను బేర్ నకిల్ ఫైటింగ్ లీగ్‌తో అనుసంధానమై ఉన్నానని చెప్పిన ఆయన, నిజమైన ధైర్యం ఉంటే రింగ్‌లో ఎదుర్కోవాలని సవాలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం..

జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం..

దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

దీపావళి వేడుకల్లో ప్రమాదాలకు దూరంగా ఉండాలంటే.. తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

దీపావళి వేడుకల్లో ప్రమాదాలకు దూరంగా ఉండాలంటే.. తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో, ముగ్గురు మృతి

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో, ముగ్గురు మృతి

హైదరాబాద్‌లో మహిళా గంజాయి స్మగ్లర్ అరెస్ట్..

హైదరాబాద్‌లో మహిళా గంజాయి స్మగ్లర్ అరెస్ట్..

దీపావళి వేళ ఆరోగ్య హెచ్చరిక.. స్వీట్లు, వాయు కాలుష్యంపై వైద్యుల కీలక సూచనలు

దీపావళి వేళ ఆరోగ్య హెచ్చరిక.. స్వీట్లు, వాయు కాలుష్యంపై వైద్యుల కీలక సూచనలు

ట్యాగ్లు
శ్రీశాంత్హర్భజన్ సింగ్ఐపీఎల్క్రికెట్ వివాదంటీమిండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ 10లో ఈ వారం ఎలిమినేషన్ లేదా? దీపావళి సందర్భంగా నాగార్జున ట్విస్ట్‌పై ఆసక్తి
షోస్

బిగ్‌బాస్ 10లో ఈ వారం ఎలిమినేషన్ లేదా? దీపావళి సందర్భంగా నాగార్జున ట్విస్ట్‌పై ఆసక్తి

బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా సూర్య ‘సీన్’!
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా సూర్య ‘సీన్’!

‘దాదా’ నుంచి ‘దాదా ధమాకా’.. రిలీజ్ ఎప్పుడంటే ?
సినిమాలు

‘దాదా’ నుంచి ‘దాదా ధమాకా’.. రిలీజ్ ఎప్పుడంటే ?

జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం..
జనరల్

జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం..

దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
జనరల్

దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి ఆధిక్యం.. పార్టీల వారీగా ఫలితాలు ఇవే!
రాజకీయాలు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి ఆధిక్యం.. పార్టీల వారీగా ఫలితాలు ఇవే!

అవకాశాల కోసం పారితోషికం తగ్గించిన శ్రీలీల?
సినిమాలు

అవకాశాల కోసం పారితోషికం తగ్గించిన శ్రీలీల?

అమెరికాలో రికార్డు ఓపెనింగ్ దిశగా రామాయణ?
సినిమాలు

అమెరికాలో రికార్డు ఓపెనింగ్ దిశగా రామాయణ?

బాలయ్య కోసం కొరటాల కనీ వినీ ఎరుగని మాస్ ప్లాన్?
సినిమాలు

బాలయ్య కోసం కొరటాల కనీ వినీ ఎరుగని మాస్ ప్లాన్?

చివరి దశకు చేరుకున్న కాకా?
గాసిప్స్

చివరి దశకు చేరుకున్న కాకా?

ఫౌజిపై ప్రభాస్ అసంతృప్తి.. డైరెక్టర్ కి సీరియస్ వార్నింగ్?
గాసిప్స్

ఫౌజిపై ప్రభాస్ అసంతృప్తి.. డైరెక్టర్ కి సీరియస్ వార్నింగ్?

వారణాసిలో అసలైన రాముడి వీరత్వం చూపించనున్న రాజమౌళి?
సినిమాలు

వారణాసిలో అసలైన రాముడి వీరత్వం చూపించనున్న రాజమౌళి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!