16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గుంటూరు మిర్చి ఎగుమతులకు శ్రీలంక షాక్‌..

Writer: Chandrika 07:02 AM, 16 ఆగస్టు, 2026
గుంటూరు మిర్చి ఎగుమతులకు శ్రీలంక షాక్‌..

గుంటూరు నుంచి శ్రీలంకకు ఎగుమతి చేసిన మిర్చి సరకు విషయంలో సమస్య తలెత్తింది. అఫ్లోటాక్సిన్‌, తేమ శాతం అనుమతించిన పరిమితికి మించి ఉండటంతో శ్రీలంక అధికారులు పదుల సంఖ్యలో కంటెయినర్లను తిరస్కరించారు. మిర్చి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, గుంటూరు యార్డుకు రైతులు తీసుకొచ్చిన పంటను వ్యాపారులు కొనుగోలు చేసి దేశీయ మార్కెట్లతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జులై నుంచి శ్రీలంకకు చెన్నై పోర్టు ద్వారా పంపిన కంటెయినర్లలో నమూనాలను శ్రీలంక స్టాండర్డ్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ (ఎస్‌ఎల్‌ఎస్‌ఐ) అధికారులు పరీక్షలకు పంపిస్తున్నారు. అఫ్లోటాక్సిన్‌, తేమ పరిమితికి మించి ఉన్నట్లు తేలడంతో సరకును వెనక్కి తీసుకెళ్లాలని ఎగుమతిదారులకు నోటీసులు జారీ చేశారు. అధిక తేమ కారణంగా కొన్ని సరుకుల్లో ఫంగస్‌ ఏర్పడి నాణ్యత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామంతో ఎగుమతి వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారం కోసం కొందరు వ్యాపారులు శ్రీలంక వెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సరకు నాణ్యత విషయంలో రాజీ పడే అవకాశం లేదని శ్రీలంక అధికారులు స్పష్టం చేశారు. ఒక్కో విడతలో మూడు, నాలుగు కంటెయినర్ల చొప్పున తిరస్కరణకు గురవుతున్నాయని, రెండు నెలల్లో పదుల సంఖ్యలో కంటెయినర్లను తిరిగి భారత్‌కు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. సరకు శ్రీలంక చేరిన తర్వాత ల్యాబ్‌ నివేదిక రావడానికి సుమారు రెండు వారాలు పడుతోంది. తిరస్కరించిన సరకును తిరిగి భారత్‌కు తీసుకొచ్చి రీప్యాకింగ్‌ చేసి స్థానికంగా విక్రయించడం కూడా ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను సుగంధ ద్రవ్యాల బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వ్యాపారులు తెలిపారు. అధిక పురుగుమందుల వినియోగం, కోత అనంతర యాజమాన్య పద్ధతుల్లో లోపాల వల్ల నాణ్యత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటూ రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

చంద్రగిరిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌..

చంద్రగిరిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌..

ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..

ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...

ట్యాగ్లు
గుంటూరు మిర్చిఆంధ్రప్రదేశ్‌మిర్చి ఎగుమతులుశ్రీలంకసుగంధ ద్రవ్యాలుఅఫ్లోటాక్సిన్‌మిర్చి రైతులుసుగంధ ద్రవ్యాల బోర్డువ్యవసాయ ఎగుమతులుగుంటూరు మిర్చి యార్డు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
ఆరోగ్యం

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..
జనరల్

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..
జనరల్

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..
క్రీడలు

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..
జనరల్

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

చంద్రగిరిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌..
జనరల్

చంద్రగిరిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌..

రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్
రాజకీయాలు

రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..
జనరల్

ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ఇమ్రాన్‌ హష్మీ ‘అవారాపన్‌ 2’
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ఇమ్రాన్‌ హష్మీ ‘అవారాపన్‌ 2’

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...
జనరల్

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..
జనరల్

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం :  కేంద్ర మంత్రి బండి సంజయ్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం : కేంద్ర మంత్రి బండి సంజయ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!