30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

Writer: Chandrika 10:34 PM, 30 సెప్టెంబర్, 2026
వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు. వెస్టిండీస్‌తో గువాహటిలో జరిగిన రెండో వన్డేలో స్వదేశంలో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఒకే దేశంలో వన్డేల్లో 200 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.

స్వదేశంలో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్ 147 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ 132 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. బ్రెండన్ మెక్‌కల్లమ్ 126 సిక్సర్లతో నాలుగో స్థానంలో, ఎంఎస్ ధోని 123 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..

ట్యాగ్లు
రోహిత్ శర్మరోహిత్ శర్మ రికార్డుభారత్ వెస్టిండీస్ఇండియా వర్సెస్ వెస్టిండీస్వన్డే క్రికెట్వన్డే సిక్సర్లురోహిత్ శర్మ సిక్సర్లుగువాహటి వన్డేభారత క్రికెట్క్రికెట్ రికార్డులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...
క్రీడలు

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..
క్రీడలు

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..
జనరల్

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...
రాజకీయాలు

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..
జనరల్

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..
క్రీడలు

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ
క్రీడలు

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!