8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హెచ్-1బీపై కఠిన చర్యలు?

Writer: Shivani K 06:27 PM, 8 ఆగస్టు, 2026
హెచ్-1బీపై కఠిన చర్యలు?

అమెరికాలో హెచ్-1బీ వీసాదారులు ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఉండేందుకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసే యోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పంపించగా, అవి ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఉద్యోగం కోల్పోయిన వీసాదారులు వెంటనే అమెరికాను విడిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.

హెచ్-1బీ వీసా నిబంధనల్లో మార్పుల దిశగా ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. కొత్త వీసాపై లక్ష డాలర్ల ఫీజు విధించడం తర్వాత ఇప్పుడు గ్రేస్ పీరియడ్ తొలగింపుపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం లేఆఫ్‌లు లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగం కోల్పోయిన వారికి 60 రోజుల సమయం ఉండగా, ఆ సమయంలో కొత్త ఉద్యోగం పొందడం లేదా వీసా హోదా మార్చుకోవాలి. లేకపోతే అమెరికా విడిచిపోవాల్సి ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కుట్రలపై చంద్రబాబు వార్నింగ్!

కుట్రలపై చంద్రబాబు వార్నింగ్!

విజయ డెయిరీ ధరలపై సీపీఎం షాక్!

విజయ డెయిరీ ధరలపై సీపీఎం షాక్!

ట్రంప్ అల్లుడు కేరళకు.. కారణం ఇదేనా?

ట్రంప్ అల్లుడు కేరళకు.. కారణం ఇదేనా?

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!

వైసీపీ దీక్షలపై సీఎం చంద్రబాబు విమర్శలు

వైసీపీ దీక్షలపై సీఎం చంద్రబాబు విమర్శలు

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు

ట్యాగ్లు
హెచ్ 1బీ వీసాఅమెరికాట్రంప్ ప్రభుత్వంగ్రేస్ పీరియడ్వీసా నిబంధనలుఉద్యోగాలులేఆఫ్‌లువిదేశీ ఉద్యోగులుహోంల్యాండ్ సెక్యూరిటీయూఎస్ పాలసీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈనెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు....
జనరల్

ఈనెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు....

ఆషాఢ మాస బోనాల జాతరకు కేటీఆర్‌కు ఆహ్వానం
జనరల్

ఆషాఢ మాస బోనాల జాతరకు కేటీఆర్‌కు ఆహ్వానం

ఎమాన్యుయేల్‌కు కొత్త అవతారం!
సినిమాలు

ఎమాన్యుయేల్‌కు కొత్త అవతారం!

కుట్రలపై చంద్రబాబు వార్నింగ్!
జనరల్

కుట్రలపై చంద్రబాబు వార్నింగ్!

హెచ్-1బీపై కఠిన చర్యలు?
జనరల్

హెచ్-1బీపై కఠిన చర్యలు?

శివకార్తికేయన్ మూవీకి బిగ్ యాక్షన్!
సినిమాలు

శివకార్తికేయన్ మూవీకి బిగ్ యాక్షన్!

విజయ డెయిరీ ధరలపై సీపీఎం షాక్!
జనరల్

విజయ డెయిరీ ధరలపై సీపీఎం షాక్!

హీరోయిన్ విషయంలో కార్తి ట్విస్ట్!
సినిమాలు

హీరోయిన్ విషయంలో కార్తి ట్విస్ట్!

విశాల్ ట్రిపుల్ రోల్.. కథలో ట్విస్ట్!
సినిమాలు

విశాల్ ట్రిపుల్ రోల్.. కథలో ట్విస్ట్!

ట్రంప్ అల్లుడు కేరళకు.. కారణం ఇదేనా?
జనరల్

ట్రంప్ అల్లుడు కేరళకు.. కారణం ఇదేనా?

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?
బిజినెస్

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!
జనరల్

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!