9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బలమైన నాయకత్వం, ప్రజాసేవే టీడీపీకి అసలైన బలం: చంద్రబాబు

Writer: Harika S 06:24 AM, 9 సెప్టెంబర్, 2026
బలమైన నాయకత్వం, ప్రజాసేవే టీడీపీకి అసలైన బలం: చంద్రబాబు

రెండు రోజుల పాటు నిర్వహించిన ‘తెలుగుదేశం లీడర్‌షిప్ కాంక్లేవ్’ కొత్త నాయకత్వ ఉద్యమానికి నాంది పలికిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కేవలం అధికారం మాత్రమే కాకుండా.. సుపరిపాలన, నిరంతర ప్రజాసేవ, నిబద్ధతే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ, భవిష్యత్తును నిర్మించే దార్శనికతతో ప్రజాప్రతినిధులు ముందుకు సాగేందుకు అవసరమైన నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే కాంక్లేవ్‌ ఉద్దేశమని చంద్రబాబు తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు నిత్య విద్యార్థుల్లా కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ రెండు రోజుల కాంక్లేవ్‌ మరింత ధృఢమైన, బలమైన నాయకత్వ పటిమను అందించిందని చంద్రబాబు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు రిమాండ్ పొడిగింపు....

కాశీలో 56 వినాయక ఆలయాలు.. ఇన్ని గణపతి క్షేత్రాలు ఎందుకు ఉన్నాయో తెలుసా?

ఘంటే గణపతి ఆలయం: ఇక్కడ లక్షల గంటలు ఎందుకు వేలాడుతుంటాయో తెలుసా?

సెప్టెంబర్ 9, 2026 రాశిఫలాలు: శుభ యోగాలతో ఈ రాశులకు మంచి ఫలితాలు

నేటి పంచాంగం: త్రయోదశి, ఆశ్లేష నక్షత్రం.. మాస శివరాత్రి

ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్

ట్యాగ్లు
చంద్రబాబుతెలుగుదేశం పార్టీటీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలునాయకత్వ ఉద్యమంసుపరిపాలన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బలమైన నాయకత్వం, ప్రజాసేవే టీడీపీకి అసలైన బలం: చంద్రబాబు
జనరల్

బలమైన నాయకత్వం, ప్రజాసేవే టీడీపీకి అసలైన బలం: చంద్రబాబు

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు రిమాండ్ పొడిగింపు....
జనరల్

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు రిమాండ్ పొడిగింపు....

‘ఫౌజీ’ స్పీడ్ పెంచిన పోస్ట్‌ప్రొడక్షన్.. షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన ప్రభాస్!
గాసిప్స్

లోకల్ బాడీ ఎన్నికలపై జనసేన భారీ స్కెచ్.. కీలక పోస్టులపై కన్ను!
రాజకీయాలు

లోకల్ బాడీ ఎన్నికలపై జనసేన భారీ స్కెచ్.. కీలక పోస్టులపై కన్ను!

భారత్‌లో ఓటీటీ హవా.. లెక్కలు చూస్తే షాకే!
ఓటీటీ

సూర్య 50వ సినిమా రేసులో ‘కరుప్పు 2’.. సీక్వెల్‌పై ఆసక్తికర బజ్
గాసిప్స్

సూర్య 50వ సినిమా రేసులో ‘కరుప్పు 2’.. సీక్వెల్‌పై ఆసక్తికర బజ్

‘హనుమాన్ అంష్’ బ్లాక్‌బస్టర్ జోరు...
సినిమాలు

‘హనుమాన్ అంష్’ బ్లాక్‌బస్టర్ జోరు...

‘సర్దార్ 2’ కోసం మాళవిక మోహనన్ రిస్కీ స్టంట్.. అంత ఎత్తు నుంచి జంప్!
సినిమాలు

‘సర్దార్ 2’ కోసం మాళవిక మోహనన్ రిస్కీ స్టంట్.. అంత ఎత్తు నుంచి జంప్!

‘ఇరుముడి’కి నెట్‌ఫ్లిక్స్ షాక్.. అదే చివరికి సినిమాకు బిగ్ ప్లస్‌గా మారిందా?
ఓటీటీ

‘ఇరుముడి’కి నెట్‌ఫ్లిక్స్ షాక్.. అదే చివరికి సినిమాకు బిగ్ ప్లస్‌గా మారిందా?

కాశీలో 56 వినాయక ఆలయాలు.. ఇన్ని గణపతి క్షేత్రాలు ఎందుకు ఉన్నాయో తెలుసా?
జనరల్

కాశీలో 56 వినాయక ఆలయాలు.. ఇన్ని గణపతి క్షేత్రాలు ఎందుకు ఉన్నాయో తెలుసా?

ఘంటే గణపతి ఆలయం: ఇక్కడ లక్షల గంటలు ఎందుకు వేలాడుతుంటాయో తెలుసా?
జనరల్

ఘంటే గణపతి ఆలయం: ఇక్కడ లక్షల గంటలు ఎందుకు వేలాడుతుంటాయో తెలుసా?

సెప్టెంబర్ 9, 2026 రాశిఫలాలు: శుభ యోగాలతో ఈ రాశులకు మంచి ఫలితాలు
జనరల్

సెప్టెంబర్ 9, 2026 రాశిఫలాలు: శుభ యోగాలతో ఈ రాశులకు మంచి ఫలితాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!