
జనరల్

యూట్యూబర్ ప్రశ్న రావణ్ జ్యుడీషియల్ రిమాండ్‌ను గన్నవరం కోర్టు సెప్టెంబర్ 22 వరకు పొడిగించింది. ఆయనకు విధించిన ప్రస్తుత రిమాండ్ నేటితో ముగియనున్న నేపథ్యంలో పోలీసులు రిమాండ్ పొడిగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన గన్నవరం కోర్టు.. పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన అనంతరం జ్యుడీషియల్ రిమాండ్‌ను సెప్టెంబర్ 22 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రశ్న రావణ్ నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!