
సినిమాలు

నేటి పంచాంగం ప్రకారం ఉదయం 11:55 వరకు త్రయోదశి తిథి కొనసాగి, ఆ తర్వాత చతుర్దశి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:49 వరకు ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. అనంతరం మఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఉదయం 6:43 వరకు వర్జ్యం ఉండగా, తిరిగి మధ్యాహ్నం 3:21 నుంచి 4:53 వరకు వర్జ్యం ఉంటుంది.
మధ్యాహ్నం 2:18 నుంచి 3:49 వరకు అమృత ఘడియలు ఉన్నాయి. ఉదయం 11:33 నుంచి 12:22 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు రాహుకాలం కొనసాగుతుంది. సూర్యోదయం ఉదయం 5:50 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:06 గంటలకు జరుగుతుంది. నేడు మాస శివరాత్రి కావడంతో శివారాధనకు విశిష్టమైన రోజుగా భావిస్తారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!