22, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్

Writer: Pooja 07:00 PM, 22 జులై, 2026
ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్

ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడులను నిరసిస్తూ, విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి.

విద్యార్థులపై పోలీసుల దాడులపై నిష్పాక్షిక విచారణ జరపాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను రద్దు చేయాలని, అలాగే వీవీబీఎస్‌ఏ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బంద్‌కు రాష్ట్రంలోని విద్యార్థులు, విద్యాసంస్థలు సహకరించాలని కోరాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

దేశ విద్యా వ్యవస్థను నాశనం చేశారు - రాహుల్ గాంధీ

దేశ విద్యా వ్యవస్థను నాశనం చేశారు - రాహుల్ గాంధీ

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

పొగాకు రైతులకు అండగా జగన్..

పొగాకు రైతులకు అండగా జగన్..

ట్యాగ్లు
తెలంగాణ బంద్విద్యార్థి నిరసనవిద్యఎన్‌టీఏధర్మేంద్ర ప్రధాన్వీవీబీఎస్‌ఏ బిల్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి
సినిమాలు

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట
క్రీడలు

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్
సినిమాలు

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ
షోస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ
జనరల్

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ
జనరల్

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

దేశ విద్యా వ్యవస్థను నాశనం చేశారు - రాహుల్ గాంధీ
జనరల్

దేశ విద్యా వ్యవస్థను నాశనం చేశారు - రాహుల్ గాంధీ

ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్
జనరల్

ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్
జనరల్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

పొగాకు రైతులకు అండగా జగన్..
జనరల్

పొగాకు రైతులకు అండగా జగన్..

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె
జనరల్

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!