6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్ కల్యాణ్‌తో విడాకులపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Writer: Shivani K 12:55 PM, 6 నవంబర్, 2026
పవన్ కల్యాణ్‌తో విడాకులపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

నటి రేణు దేశాయ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడిచినా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా ఇప్పటికీ ఆయన మాజీ భార్యగానే చూస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ఎదుర్కొంటున్న విమర్శలు, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌పై స్పందించారు. ‘బద్రి’ సినిమాతోనే తన జీవితం ప్రారంభమైందని చాలామంది భావిస్తున్నారని, అంతకుముందు తనకంటూ ఓ జీవితం లేదన్నట్లు చూస్తున్నారని అన్నారు. విడాకులై 14 ఏళ్లు గడిచాయని గుర్తుచేస్తూ.. శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం చేశారని, మరి తన వనవాసం ఎప్పుడు ముగుస్తుందని ప్రశ్నించారు.

విడాకుల తర్వాత తాను సాధించిన విజయాలను కూడా రేణు దేశాయ్ ప్రస్తావించారు. 2012లో విడాకులు మంజూరైన తర్వాత ఓ మరాఠీ సినిమాను నిర్మించానని, అది విజయవంతమైందని తెలిపారు. మరో సినిమాకు కథ రాయడంతో పాటు నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టానని చెప్పారు. డ్యాన్స్ షోలకు పనిచేశానని, కవితలు రాశానని, ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తున్నానని వివరించారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు లేకపోతే ఈ అవకాశాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కుక్కను కాపాడినా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని, పవన్ కల్యాణ్ లేకపోతే తనకు జీవించే అర్హతే లేదన్నట్లుగా కొందరు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్ వద్ద ఆదర్శ కుటుంబానికి ఎదురుదెబ్బ

బాక్సాఫీస్ వద్ద ఆదర్శ కుటుంబానికి ఎదురుదెబ్బ

సూర్య కొత్త సినిమాలో ఆసక్తికరమైన లుక్

సూర్య కొత్త సినిమాలో ఆసక్తికరమైన లుక్

రామ్ సినిమా విడుదలకు తప్పని వాయిదా?

రామ్ సినిమా విడుదలకు తప్పని వాయిదా?

కాకా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్?

కాకా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్?

బ్లడీ రోమియోకు కొత్త సంగీత దర్శకుడు?

బ్లడీ రోమియోకు కొత్త సంగీత దర్శకుడు?

రామాయణ: షాక్ లో కాజల్ ఫ్యాన్స్

రామాయణ: షాక్ లో కాజల్ ఫ్యాన్స్

ట్యాగ్లు
రేణు దేశాయ్పవన్ కల్యాణ్రేణు దేశాయ్ వ్యాఖ్యలుసినీ నటివిడాకులువ్యక్తిగత జీవితంసోషల్ మీడియా ట్రోలింగ్తెలుగు సినిమామరాఠీ సినిమాసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాలీవుడ్‌లో దక్షిణాది నటులకు వివక్ష.. రెజీనా కసాండ్రా సంచలన వ్యాఖ్యలు!
గాసిప్స్

బాలీవుడ్‌లో దక్షిణాది నటులకు వివక్ష.. రెజీనా కసాండ్రా సంచలన వ్యాఖ్యలు!

మూడు రోజులైనా తగ్గని వరద నీరు.. తణుకులో ప్రజల అవస్థలు
జనరల్

మూడు రోజులైనా తగ్గని వరద నీరు.. తణుకులో ప్రజల అవస్థలు

పవన్ కల్యాణ్‌తో విడాకులపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
గాసిప్స్

పవన్ కల్యాణ్‌తో విడాకులపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘నేను చేసిన తప్పేంటి?’.. పార్టీ సస్పెన్షన్‌పై వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌రెడ్డి ఆవేదన
రాజకీయాలు

‘నేను చేసిన తప్పేంటి?’.. పార్టీ సస్పెన్షన్‌పై వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌రెడ్డి ఆవేదన

హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం..
జనరల్

హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం..

బాక్సాఫీస్ వద్ద ఆదర్శ కుటుంబానికి ఎదురుదెబ్బ
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద ఆదర్శ కుటుంబానికి ఎదురుదెబ్బ

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే మెంతుల ప్యాక్ వాడండి.. నిపుణుల సూచనలు!
ఆరోగ్యం

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే మెంతుల ప్యాక్ వాడండి.. నిపుణుల సూచనలు!

ట్రంప్ కీలక నిర్ణయాలకు డెమొక్రాట్ల అడ్డంకులు: శశి థరూర్
రాజకీయాలు

ట్రంప్ కీలక నిర్ణయాలకు డెమొక్రాట్ల అడ్డంకులు: శశి థరూర్

పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి వదిలేశారు.. చిట్టడవిగా మారిన జగనన్న కాలనీ
జనరల్

పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి వదిలేశారు.. చిట్టడవిగా మారిన జగనన్న కాలనీ

సూర్య కొత్త సినిమాలో ఆసక్తికరమైన లుక్
గాసిప్స్

సూర్య కొత్త సినిమాలో ఆసక్తికరమైన లుక్

‘కేసరి 2’ ప్రమోషన్లలో నాకు అన్యాయం జరిగింది- రెజీనా కసాండ్రా
సినిమాలు

‘కేసరి 2’ ప్రమోషన్లలో నాకు అన్యాయం జరిగింది- రెజీనా కసాండ్రా

చికెన్‌తో శెనగపప్పు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? నిపుణులు చెబుతున్న సూచనలు!
ఆరోగ్యం

చికెన్‌తో శెనగపప్పు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? నిపుణులు చెబుతున్న సూచనలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!