17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య

Writer: Harika S 08:13 AM, 17 సెప్టెంబర్, 2026
ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమేశ్ మేతి మేనకోడలు అంకిత యరగల్‌ను బాగల్‌కోట్‌లోని ప్రభుత్వ నమ్మల్ క్లినిక్‌లో మెడికల్ ఆఫీసర్‌ పదవి నుంచి అధికారులు తొలగించారు. ఆమె కొన్ని నెలలుగా అక్కడ విధులు నిర్వహిస్తూ నెలకు రూ.70 వేలకు పైగా జీతం పొందుతున్నట్లు సమాచారం.

అయితే ఈ ఏడాది మార్చి నుంచి ఆమె విధులకు గైర్హాజరవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా, అంకిత ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ విద్యను అభ్యసిస్తున్నట్లు తేలింది. ప్రభుత్వ వైద్యురాలిగా జీతం పొందుతూ మరోచోట పీజీ చదవడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆమెకు నోటీసు జారీ చేసి బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆమె విచారణకు హాజరుకాకపోవడంతో జిల్లా ఆరోగ్య అధికారి ఆమెను మెడికల్ ఆఫీసర్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా జన్మదిన శుభాకాంక్షలు

ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టం.. ఆదాయం కూడా డౌన్!

విశ్వకర్మ జయంతి 2026: పూజా సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు, విశ్వకర్మను ఎందుకు పూజిస్తారంటే?

కన్యా సంక్రాంతి 2026: ప్రాముఖ్యత, పుణ్యకాలం, సూర్య ఆరాధన, పితృదేవతల పూజా విధానాలు

ట్యాగ్లు
కర్ణాటక వార్తలుకాంగ్రెస్ ఎమ్మెల్యేఉమేశ్ మేతిఅంకిత యరగల్మెడికల్ ఆఫీసర్బాగల్‌కోట్ప్రభుత్వ ఆసుపత్రి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!
గాసిప్స్

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు
జనరల్

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..
జనరల్

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య
జనరల్

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా జన్మదిన శుభాకాంక్షలు

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...
గాసిప్స్

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!
టెక్నాలజీ

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!

ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టం.. ఆదాయం కూడా డౌన్!
జనరల్

ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టం.. ఆదాయం కూడా డౌన్!

టాటా సన్స్ లిస్టింగ్‌పై కీలక మలుపు.. బోర్డు ఏం నిర్ణయించనుంది?
టెక్నాలజీ

టాటా సన్స్ లిస్టింగ్‌పై కీలక మలుపు.. బోర్డు ఏం నిర్ణయించనుంది?

వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల...
బిజినెస్

వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల...

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

కొత్త అవతారమెత్తిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ.. మెగా ఫోన్ పట్టనున్నాడట!
సినిమాలు

కొత్త అవతారమెత్తిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ.. మెగా ఫోన్ పట్టనున్నాడట!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!