18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్‌ రీ-ఎగ్జామ్‌ విచారణ వాయిదా..

Writer: Chandrika 08:25 AM, 18 జూన్, 2026
నీట్‌ రీ-ఎగ్జామ్‌ విచారణ  వాయిదా..

నీట్‌ రీ-ఎగ్జామినేషన్‌కు సంబంధించిన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జూలైకి వాయిదా వేసింది. అలాగే జూన్‌ 21న నిర్వహించనున్న పరీక్షపై తాత్కాలిక స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసును జస్టిస్‌ నరసింహ ధర్మాసనానికి బదిలీ చేస్తూ తదుపరి విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం పరీక్ష నిర్వహణకు మార్గం సుగమమైంది.

విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది, కొందరి తప్పిదాల కారణంగా లక్షలాది మంది విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని వాదించారు. ఇప్పటికే పరీక్ష రాసిన విద్యార్థులపై రీ-ఎగ్జామ్‌ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ దశలో మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం జూలైలో తదుపరి విచారణ జరగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిఠారి కేసులో కీలక మలుపు..

నిఠారి కేసులో కీలక మలుపు..

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌కు కీలక ముందడుగు

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌కు కీలక ముందడుగు

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు

ట్యాగ్లు
నీట్ రీ ఎగ్జామ్సుప్రీంకోర్టునీట్ 2026జస్టిస్ నరసింహవైద్య ప్రవేశ పరీక్షవిద్యార్థులువిద్యా వార్తలుపరీక్ష వివాదంభారత విద్యా వ్యవస్థకోర్టు విచారణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు
రాజకీయాలు

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్
సినిమాలు

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?
జనరల్

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?

నిఠారి కేసులో కీలక మలుపు..
జనరల్

నిఠారి కేసులో కీలక మలుపు..

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన
జనరల్

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన
రాజకీయాలు

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌కు కీలక ముందడుగు
జనరల్

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌కు కీలక ముందడుగు

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్
రాజకీయాలు

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్
జనరల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు
జనరల్

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!