17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Writer: Pooja 03:39 PM, 30 జులై, 2026
లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

భవనాల్లో అమర్చిన లిఫ్ట్‌లలో ప్రమాదాలు జరిగితే బాధ్యతను ఒక్కరిపైనే మోపలేమని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. లిఫ్ట్ తయారీదారు, నిర్వహణ సంస్థ, భవన యాజమాన్యం ముగ్గురూ సంయుక్తంగా బాధ్యత వహించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్‌ అరాధేలతో కూడిన ధర్మాసనం లిఫ్ట్‌ను భవనాల్లోని సాధారణ ప్రజా రవాణా సాధనంగా అభివర్ణించింది. ప్రజలు లిఫ్ట్‌లోకి అడుగు పెట్టిన క్షణం నుంచి తమ ప్రాణాలను, భద్రతను ఆ యాంత్రిక వ్యవస్థపై నమ్మకంతో అప్పగిస్తారని పేర్కొంది. ప్రయాణికుల భద్రతను కాపాడటం తయారీదారు, నిర్వహణ సంస్థ, భవన యాజమాన్యం ముగ్గురి ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..

మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు...

మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు...

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

ట్యాగ్లు
సుప్రీంకోర్టులిఫ్ట్ భద్రతభవన యాజమాన్యంలిఫ్ట్ ప్రమాదంప్రజల భద్రతభారత చట్టం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్...
రాజకీయాలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్...

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌
రాజకీయాలు

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ
జనరల్

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్
క్రీడలు

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్
క్రీడలు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?
గాసిప్స్

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..
క్రీడలు

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు
గాసిప్స్

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!