10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

Writer: Chandrika 04:26 PM, 10 సెప్టెంబర్, 2026
దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

అగ్రకథానాయిక దీపికా పదుకొణె రెండోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల తన కుమార్తె దువా రెండో పుట్టినరోజు సందర్భంగా బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఫొటోలు వైరల్‌ కావడంతో కొందరు నెటిజన్లు దీపికను ట్రోల్‌ చేశారు. ఆమె బేబీ బంప్‌ నిజమైనది కాదంటూ ‘ఫేక్‌ బేబీ బంప్‌’ అని విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఓ ఇన్‌ఫ్లూయెన్సర్‌ తీవ్రంగా స్పందిస్తూ.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలోని సున్నితమైన అంశాలపై ఇలాంటి ట్రోలింగ్‌ సరికాదని పేర్కొన్నారు.

చిన్నారి దువా అచ్చం రణ్‌వీర్‌ సింగ్‌లా కనిపిస్తోందని, తండ్రీకూతుళ్లు కాపీ-పేస్ట్‌లా ఉన్నారని ఇన్‌ఫ్లూయెన్సర్‌ అన్నారు. తొలి గర్భధారణ సమయంలోనూ దీపిక ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. ఆమె మాతృత్వంలోని మధుర క్షణాలను ఆస్వాదించనివ్వాలని కోరారు. ఈ ఇన్‌ఫ్లూయెన్సర్‌ పోస్ట్‌ను దీపిక లైక్‌ చేసి తన మద్దతును తెలిపారు. దీపిక, రణ్‌వీర్‌ సింగ్‌ దంపతులు 2018లో వివాహం చేసుకున్నారు. 2024లో వీరికి తొలి సంతానంగా కుమార్తె జన్మించగా.. ఆమెకు దువా అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ దంపతులు రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి

మహేశ్ బాబు ‘ఫ్లై’ అయ్యారట.. ‘వారణాసి’ షూటింగ్‌పై రాజమౌళి కామెంట్స్...

మహేశ్ బాబు ‘ఫ్లై’ అయ్యారట.. ‘వారణాసి’ షూటింగ్‌పై రాజమౌళి కామెంట్స్...

ఒకే సీన్.. రెండు సినిమాలు.. ‘ఇరుముడి’ తర్వాత ‘హనుమాన్ అంశ్’కు అదే క్రేజ్!

ఒకే సీన్.. రెండు సినిమాలు.. ‘ఇరుముడి’ తర్వాత ‘హనుమాన్ అంశ్’కు అదే క్రేజ్!

నాగార్జున మాటలతో మేకింగ్‌పై కొత్త చర్చ?

నాగార్జున మాటలతో మేకింగ్‌పై కొత్త చర్చ?

ట్యాగ్లు
దీపికా పదుకొణెరణ్‌వీర్‌ సింగ్‌దువాదీపిక బేబీ బంప్‌సెలబ్రిటీ ట్రోల్స్‌బాలీవుడ్‌బాలీవుడ్‌ వార్తలుసెలబ్రిటీ ప్రెగ్నెన్సీసోషల్‌ మీడియాసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు
జనరల్

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
జనరల్

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు
జనరల్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...
సినిమాలు

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!
సినిమాలు

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..
జనరల్

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌
జనరల్

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..
క్రీడలు

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!
సినిమాలు

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...
ఓటీటీ

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్
జనరల్

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!