22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామాలయంలో విరాళాల చోరీపై సిట్‌ నివేదిక.. సుప్రీంకోర్టు సమీక్ష

Writer: Nithish 06:46 AM, 22 సెప్టెంబర్, 2026
రామాలయంలో విరాళాల చోరీపై సిట్‌ నివేదిక.. సుప్రీంకోర్టు సమీక్ష

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీకి సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సమర్పించిన స్థాయీ నివేదికను సుప్రీంకోర్టు సోమవారం పరిశీలించింది. సిట్‌ దర్యాప్తులో భాగంగా సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించగా.. విరాళాల చోరీకి సంబంధించిన 105 ఘటనలు నమోదైనట్లు కోర్టుకు వెల్లడించారు. సాక్షుల వాంగ్మూలాలు, విరాళాల రికార్డులు, ఇతర ఆధారాలను కూడా దర్యాప్తు బృందం పరిశీలించినట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. దర్యాప్తు తుది దశకు చేరుకుందని, సెప్టెంబర్‌ 25లోగా ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామని ఆయన ధర్మాసనానికి వెల్లడించారు.

ఈ వివరాలను సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ధర్మాసనం నమోదు చేసుకుంది. ఛార్జిషీట్‌ దాఖలైన అనంతరం చట్ట నిబంధనల ప్రకారం సంబంధిత కోర్టు తదుపరి చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇదిలా ఉండగా.. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ తొలి ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా నియమితులైన రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌ జితేంద్ర మిశ్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అయోధ్య రామాలయ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయంలోకి వెళ్లే ముందు ఆయన ఆలయంలో పూజలు నిర్వహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా పర్యటనకు జిన్‌పింగ్‌.. ట్రంప్‌తో కీలక భేటీ

ఇరాన్‌లో ‘కోడ్‌ 100’ అలర్ట్‌.. అత్యున్నత సైనిక అప్రమత్తత?

హూతీలపై దాడికి సిద్ధమై.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన అమెరికా

ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు

ట్యాగ్లు
అయోధ్య రామాలయంరామ మందిరంవిరాళాల చోరీసిట్ దర్యాప్తుసుప్రీంకోర్టుసీసీటీవీజితేంద్ర మిశ్రరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ఛార్జిషీట్అయోధ్య
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామాలయంలో విరాళాల చోరీపై సిట్‌ నివేదిక.. సుప్రీంకోర్టు సమీక్ష
జనరల్

రామాలయంలో విరాళాల చోరీపై సిట్‌ నివేదిక.. సుప్రీంకోర్టు సమీక్ష

అమెరికా పర్యటనకు జిన్‌పింగ్‌.. ట్రంప్‌తో కీలక భేటీ
జనరల్

అమెరికా పర్యటనకు జిన్‌పింగ్‌.. ట్రంప్‌తో కీలక భేటీ

ఇరాన్‌లో ‘కోడ్‌ 100’ అలర్ట్‌.. అత్యున్నత సైనిక అప్రమత్తత?
జనరల్

ఇరాన్‌లో ‘కోడ్‌ 100’ అలర్ట్‌.. అత్యున్నత సైనిక అప్రమత్తత?

హూతీలపై దాడికి సిద్ధమై.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన అమెరికా
జనరల్

హూతీలపై దాడికి సిద్ధమై.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన అమెరికా

ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు
జనరల్

ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు
జనరల్

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు
జనరల్

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం
టెక్నాలజీ

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం
జనరల్

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!