1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీజేపీ ర్యాలీ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Writer: Shivani K 06:26 AM, 1 సెప్టెంబర్, 2026
సీజేపీ ర్యాలీ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సెప్టెంబరు 5న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన ర్యాలీని నిషేధించాలని కోరుతూ దాఖలైన అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తోసిపుచ్చారు. జులై 25న ఆందోళన విరమించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టాలని సీజేపీ నిర్ణయించింది. తమ డిమాండ్లపై కేంద్రం స్పందించాలని కోరుతూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

నీట్ పరీక్ష రద్దు నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబ సభ్యులు, ఉద్యమ సమయంలో పోలీసుల హింసకు గురైన వారిని కూడా ర్యాలీలో పాల్గొనాలని సీజేపీ ఆహ్వానించింది. భద్రతాపరంగా సున్నితమైన ప్రాంతాల్లో ముందస్తు అనుమతులు లేకుండా భారీగా జనసమీకరణ జరగకుండా నిషేధ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ విశ్రాంత పోలీసు అధికారి రాజేంద్ర సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ర్యాలీని నిషేధిస్తూ ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ నిపుణ్

భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ నిపుణ్

సహేతుక కారణాల్లేని బహిష్కరణ ఉత్తర్వులు చెల్లవు: సుప్రీంకోర్టు

సహేతుక కారణాల్లేని బహిష్కరణ ఉత్తర్వులు చెల్లవు: సుప్రీంకోర్టు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి

తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి

ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్

ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్

నిజామాబాద్ సభలో కన్నీటి పర్యంతమైన కవిత

నిజామాబాద్ సభలో కన్నీటి పర్యంతమైన కవిత

ట్యాగ్లు
సుప్రీంకోర్టుజస్టిస్ సూర్యకాంత్కాక్రోచ్ జనతా పార్టీసీజేపీఢిల్లీ నిరసన ర్యాలీఉపాధ్యాయ దినోత్సవంకేంద్ర ప్రభుత్వంనీట్ పరీక్షరాజేంద్ర సింగ్సుప్రీంకోర్టు పిటిషన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బరిలో లక్ష్య, సాత్విక్ జోడీ
క్రీడలు

వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బరిలో లక్ష్య, సాత్విక్ జోడీ

భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ నిపుణ్
జనరల్

భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ నిపుణ్

చిప్‌ల తయారీకి భారీ ప్రోత్సాహకాలు: కేంద్రం
బిజినెస్

చిప్‌ల తయారీకి భారీ ప్రోత్సాహకాలు: కేంద్రం

రాహుల్ గాంధీ పై కేసు నమోదు
రాజకీయాలు

రాహుల్ గాంధీ పై కేసు నమోదు

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యం: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
రాజకీయాలు

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యం: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

సహేతుక కారణాల్లేని బహిష్కరణ ఉత్తర్వులు చెల్లవు: సుప్రీంకోర్టు
జనరల్

సహేతుక కారణాల్లేని బహిష్కరణ ఉత్తర్వులు చెల్లవు: సుప్రీంకోర్టు

సీజేపీ ర్యాలీ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
జనరల్

సీజేపీ ర్యాలీ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

జీఎస్‌టీ 2.0 సంస్కరణలే భారత్ ఆర్థిక పటిష్ఠతకు కారణం: మారుతీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ
బిజినెస్

జీఎస్‌టీ 2.0 సంస్కరణలే భారత్ ఆర్థిక పటిష్ఠతకు కారణం: మారుతీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ

ఫీచర్ ఫోన్ వినియోగదార్ల కోసం ఫోన్‌పే ప్రత్యేక యూపీఐ సేవ ఆవిష్కరణ
బిజినెస్

ఫీచర్ ఫోన్ వినియోగదార్ల కోసం ఫోన్‌పే ప్రత్యేక యూపీఐ సేవ ఆవిష్కరణ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖపై కీలక నిర్ణయం?
రాజకీయాలు

ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖపై కీలక నిర్ణయం?

తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి
జనరల్

తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!