19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..

Writer: Chandrika 12:57 PM, 19 ఆగస్టు, 2026
తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..

తమిళనాడు ప్రజలకు ముఖ్యమంత్రి విజయ్‌ కీలక శుభవార్త ప్రకటించారు. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి ఏటా అందించే బీమా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఆదాయం, నివాస ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ ఆవిన్‌ సేకరించే పాల ధరను కూడా పెంచారు. లీటరుకు రూ.38గా ఉన్న పాల సేకరణ ధరను రూ.41కు పెంచుతున్నట్లు విజయ్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 3.16 లక్షలకుపైగా పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ రైతుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని ధర పెంచినట్లు చెప్పారు. గత డీఎంకే ప్రభుత్వం పాల సేకరణ ధర పెంపుపై తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మరోవైపు ఎమ్మెల్యేలకు ప్రభుత్వ ఖర్చుతో వాహనాలు అందించడంతో పాటు వాటి నిర్వహణ, ఇంధనం, డ్రైవర్ జీతాల కోసం నెలకు రూ.75 వేల ప్రత్యేక అలవెన్స్‌ మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి.. ఉద్యోగులకు బిగ్‌ షాక్‌!

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి.. ఉద్యోగులకు బిగ్‌ షాక్‌!

స్వీట్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

స్వీట్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..

హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..

హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..

ట్యాగ్లు
తమిళనాడుసీఎం విజయ్ఆరోగ్య బీమాఆరోగ్య పథకంఆవిన్ పాలుపాల ఉత్పత్తిదారులువైద్య సేవలుతమిళనాడు ప్రభుత్వంఎమ్మెల్యేలుసంక్షేమ పథకాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘పరకాల అప్‌కమింగ్ ఎమ్మెల్యే’.. సుస్మిత పోస్ట్ వైరల్

‘పరకాల అప్‌కమింగ్ ఎమ్మెల్యే’.. సుస్మిత పోస్ట్ వైరల్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...
క్రీడలు

తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!
బిజినెస్

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...
జనరల్

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!
జనరల్

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!
రాజకీయాలు

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..
జనరల్

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!
సినిమాలు

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!
సినిమాలు

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!
సినిమాలు

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!
సినిమాలు

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్
జనరల్

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్
షోస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్