5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌

Writer: Pooja 04:44 PM, 5 అక్టోబర్, 2026
వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌

వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా పడింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రెస్‌మీట్‌లో అధికారికంగా ప్రకటించారు. సోషల్‌ మీడియాలో వస్తున్న స్పందనతో పాటు సినిమా పనులు, ప్రచార కార్యక్రమాలను మరింత మెరుగ్గా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సినిమాను సిద్ధం చేసిన తర్వాతే విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

రాబోయే రెండు మూడు వారాల్లో మరో రెండు పాటలు, ట్రైలర్‌, ప్రచార కార్యక్రమాలను పూర్తి చేసి కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని నాగవంశీ తెలిపారు. గతంలో చర్చకు వచ్చిన అక్టోబర్‌ 30 తేదీ కూడా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. వెంకటేశ్‌ భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత సురేశ్‌బాబుతో చర్చించి తుది విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ముందుగానే విడుదల తేదీని ప్రకటించడం తమవైపు జరిగిన తప్పిదమని నాగవంశీ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి

గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైన యోగిబాబు ‘సింగారం’

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. కథపై పెరుగుతున్న ఆసక్తి

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’కు కలిసొచ్చిన ఖాళీ రిలీజ్‌ విండో

ట్యాగ్లు
ఆదర్శ కుటుంబంవెంకటేశ్త్రివిక్రమ్నాగవంశీతెలుగు సినిమాసినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్
జనరల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు
జనరల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌
సినిమాలు

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌
సినిమాలు

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌
క్రీడలు

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం

వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

అస్తవ్యస్తమైన నిద్రతో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం.. అధ్యయనంలో కీలక విషయాలు
ఆరోగ్యం

అస్తవ్యస్తమైన నిద్రతో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం.. అధ్యయనంలో కీలక విషయాలు

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి
సినిమాలు

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి

గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైన యోగిబాబు ‘సింగారం’
సినిమాలు

గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైన యోగిబాబు ‘సింగారం’

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. కథపై పెరుగుతున్న ఆసక్తి
సినిమాలు

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. కథపై పెరుగుతున్న ఆసక్తి

టీమిండియా బౌలింగ్‌పై శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు.
క్రీడలు

టీమిండియా బౌలింగ్‌పై శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు.

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!