6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ

Writer: Pooja 01:45 PM, 6 ఆగస్టు, 2026
విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ

డీఎస్సీ-2025 నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విజయవాడలో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్దకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమతో పాటు పార్టీ నాయకులు చేరుకుని, అనుమతి లేకుండా దీక్షా శిబిరం ఏర్పాటు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ దీక్షా శిబిరంలోని టెంట్‌ను టీడీపీ శ్రేణులు తొలగించేందుకు ప్రయత్నించగా, వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ నెలకొంది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనుమతి లేకుండా ధర్నా నిర్వహిస్తున్నారనే కారణంతో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్ వ్యవస్థ

ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్ వ్యవస్థ

హైదరాబాద్‌లో బోనాల సందడి.. స్కూల్స్‌కు హాలిడే హంగామా!

హైదరాబాద్‌లో బోనాల సందడి.. స్కూల్స్‌కు హాలిడే హంగామా!

రష్యా సైన్యంలో భారీ మార్పులు..

రష్యా సైన్యంలో భారీ మార్పులు..

తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్.. కోర్టు సంచలన తీర్పు..!

తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్.. కోర్టు సంచలన తీర్పు..!

సిగ్నల్‌లకు గుడ్‌బై.. నగరంలో కొత్త ఫ్లైఓవర్..!

సిగ్నల్‌లకు గుడ్‌బై.. నగరంలో కొత్త ఫ్లైఓవర్..!

మెటా నుంచి కొత్త కోడింగ్ యాప్

మెటా నుంచి కొత్త కోడింగ్ యాప్

ట్యాగ్లు
విజయవాడటీడీపీవైసీపీడీఎస్సీ 2025మల్లాది విష్ణుఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!
సినిమాలు

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న
సినిమాలు

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు
సినిమాలు

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...
సినిమాలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సినిమాలు

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’
సినిమాలు

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ
జనరల్

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ

ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్ వ్యవస్థ
జనరల్

ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్ వ్యవస్థ

దాంపత్య జీవితంపై జ్యోతిక మనసులోని మాటలు
సినిమాలు

దాంపత్య జీవితంపై జ్యోతిక మనసులోని మాటలు

'అనకాపల్లి'పై సోనూ సూద్ ప్రశంసలు
సినిమాలు

'అనకాపల్లి'పై సోనూ సూద్ ప్రశంసలు

హిట్ డైరెక్టర్లకే నో ఛాన్స్..? మహేశ్ బాబు కొత్త రూల్స్ ఇదేనా!
సినిమాలు

హిట్ డైరెక్టర్లకే నో ఛాన్స్..? మహేశ్ బాబు కొత్త రూల్స్ ఇదేనా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!