24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డుకు తెలంగాణ సీఎం ఎంపిక

Writer: Pooja 07:47 PM, 24 సెప్టెంబర్, 2026
ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డుకు తెలంగాణ సీఎం ఎంపిక

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ప్రతిష్ఠాత్మక ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026 అవార్డుకు ఎంపికయ్యారు. కేరళకు చెందిన దివంగత నాయకుడు, మాజీ మంత్రి ఆర్యదాన్‌ ముహమ్మద్‌ స్మారకార్థం ఆర్యదాన్‌ ముహమ్మద్‌ ఫౌండేషన్‌ ఈ పురస్కారాన్ని అందిస్తోంది.

తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, నాయకత్వాన్ని గుర్తించి రేవంత్‌ రెడ్డిని ఎంపిక చేసినట్లు ఫౌండేషన్‌ వర్కింగ్‌ ఛైర్మన్‌, నిలంబూర్‌ ఎమ్మెల్యే ఆర్యదాన్‌ షౌకత్‌ తెలిపారు. ఎంపీ బెన్నీ బెహనన్‌, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి ఏ.పీ. అనిల్‌కుమార్‌, ప్రముఖ మేధావి కల్పెట్ట నారాయణన్‌ జ్యూరీగా వ్యవహరించారు. ప్రజాస్వామ్య విలువల పట్ల రేవంత్‌ రెడ్డికి ఉన్న నిబద్ధతను కూడా జ్యూరీ ప్రస్తావించినట్లు తెలిపారు.

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీ శుక్రవారం కేరళలోని నిలంబూర్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలో ఎంపీ కే.సీ. వేణుగోపాల్‌ స్మారక ఉపన్యాసం చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష

ఈసీ వివాదంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు

ఈసీ వివాదంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు

ఆదిలాబాద్‌ రిమ్స్‌ మరమ్మతులకు నిధుల విడుదల

ఆదిలాబాద్‌ రిమ్స్‌ మరమ్మతులకు నిధుల విడుదల

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిఆర్యదాన్ ముహమ్మద్ అవార్డుతెలంగాణ ముఖ్యమంత్రిఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ప్రజా సేవా పురస్కారంకేరళ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు
జనరల్

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్
సినిమాలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత
జనరల్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్
సినిమాలు

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
జనరల్

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష

ఈసీ వివాదంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు
జనరల్

ఈసీ వివాదంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు

ఆదిలాబాద్‌ రిమ్స్‌ మరమ్మతులకు నిధుల విడుదల
జనరల్

ఆదిలాబాద్‌ రిమ్స్‌ మరమ్మతులకు నిధుల విడుదల

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డుకు తెలంగాణ సీఎం ఎంపిక
జనరల్

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డుకు తెలంగాణ సీఎం ఎంపిక

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: ఫుడ్‌తో టెంప్ట్‌ చేసిన బిగ్‌బాస్‌...ఆపై షాకింగ్‌ ట్విస్ట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: ఫుడ్‌తో టెంప్ట్‌ చేసిన బిగ్‌బాస్‌...ఆపై షాకింగ్‌ ట్విస్ట్‌

మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌
సినిమాలు

మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌

లవ్‌ అండ్‌ వార్‌లో రణ్‌బీర్‌ ఇంటెన్స్‌ లుక్‌
సినిమాలు

లవ్‌ అండ్‌ వార్‌లో రణ్‌బీర్‌ ఇంటెన్స్‌ లుక్‌