Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణ రైతులకు శుభవార్త...వరిపై ప్రత్యేక బోనస్

04:19 PM, 17 జూన్, 2026
తెలంగాణ రైతులకు శుభవార్త...వరిపై ప్రత్యేక బోనస్

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన ఏడు వరి రకాల సాగుకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందజేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం గుర్తించిన బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్‌ఎం-7715 రకాల విత్తనాలకు మాత్రమే ఈ ప్రోత్సాహకం వర్తించనుంది.

వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విత్తన కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం గుర్తించిన ఈ ఏడు రకాల విత్తనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, వాటి విక్రయాలను ప్రోత్సహించాలని సూచించారు. రైతులు ఈ వరి రకాలను సాగు చేస్తేనే బోనస్‌కు అర్హులు అవుతారని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు మెరుగైన ఆదాయం అందించడంతో పాటు నాణ్యమైన వరి ఉత్పత్తిని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో దుకాణదారులతో పోలీసుల అవగాహన సమావేశం

తిరుమలలో దుకాణదారులతో పోలీసుల అవగాహన సమావేశం

నీట్ రీ ఎగ్జామ్ విద్యార్థుల కోసం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

నీట్ రీ ఎగ్జామ్ విద్యార్థుల కోసం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

నీట్ రీ-ఎగ్జామ్ ముందు విద్యార్థిని మృతి కలకలం

నీట్ రీ-ఎగ్జామ్ ముందు విద్యార్థిని మృతి కలకలం

నిరంజన్‌కు అండగా బండ్ల గణేష్...పవన్ స్ఫూర్తితో ముందుకొచ్చిన బండ్ల గణేష్

నిరంజన్‌కు అండగా బండ్ల గణేష్...పవన్ స్ఫూర్తితో ముందుకొచ్చిన బండ్ల గణేష్

నీట్ పోర్టల్ మోసం...19 ఏళ్ల యువకుడు అరెస్ట్
ట్యాగ్లు
తెలంగాణ రైతులువరి బోనస్తుమ్మల నాగేశ్వరరావుతెలంగాణ ప్రభుత్వంసాంబమసూరితెలంగాణ సోనావరి సాగువ్యవసాయ వార్తలురైతు సంక్షేమంవిత్తనాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

నీట్ పోర్టల్ మోసం...19 ఏళ్ల యువకుడు అరెస్ట్

వరంగల్ భద్రకాళి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

వరంగల్ భద్రకాళి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక
జనరల్

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక

రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న అనిల్ రావిపూడి కొత్త సినిమా
సినిమాలు

రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న అనిల్ రావిపూడి కొత్త సినిమా

ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే వర్గంలో విలీనానికి ఆరుగురు ఎంపీల లేఖ
రాజకీయాలు

ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే వర్గంలో విలీనానికి ఆరుగురు ఎంపీల లేఖ

తిరుమలలో దుకాణదారులతో పోలీసుల అవగాహన సమావేశం
జనరల్

తిరుమలలో దుకాణదారులతో పోలీసుల అవగాహన సమావేశం

‘గట్ట కుస్తీ 2’పై డైరెక్టర్ షాకింగ్ అప్‌డేట్.. సీక్వెల్ వెనుక అసలు కథ ఇదే
సినిమాలు

‘గట్ట కుస్తీ 2’పై డైరెక్టర్ షాకింగ్ అప్‌డేట్.. సీక్వెల్ వెనుక అసలు కథ ఇదే

త్వరలో జైలుకు అఖిలేష్‌ యాదవ్‌?
రాజకీయాలు

త్వరలో జైలుకు అఖిలేష్‌ యాదవ్‌?

కలెక్షన్స్ లో పెద్ది జోరు ..
సినిమాలు

కలెక్షన్స్ లో పెద్ది జోరు ..

వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

నా డ్యాన్స్ నాకే నచ్చలేదు: తమన్నా
సినిమాలు

నా డ్యాన్స్ నాకే నచ్చలేదు: తమన్నా

‘ఆదర్శ కుటుంబం’ కథలో భారీ మార్పులు..
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ కథలో భారీ మార్పులు..

తెలంగాణ రైతులకు శుభవార్త...వరిపై ప్రత్యేక బోనస్
జనరల్

తెలంగాణ రైతులకు శుభవార్త...వరిపై ప్రత్యేక బోనస్

అఫ్గానిస్థాన్‌ వన్డే లో గిల్, కిషన్ సెంచరీ లు
క్రీడలు

అఫ్గానిస్థాన్‌ వన్డే లో గిల్, కిషన్ సెంచరీ లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!