1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెర్లిన్‌లో తెలంగాణ లేజిస్లేచర్‌ ప్రతినిధులకు ఘన స్వాగతం

Writer: Chandrika 02:28 PM, 1 అక్టోబర్, 2026
బెర్లిన్‌లో తెలంగాణ లేజిస్లేచర్‌ ప్రతినిధులకు ఘన స్వాగతం

కామన్వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ (CPA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టడీ టూర్‌లో భాగంగా జర్మనీకి చేరుకున్న తెలంగాణ లేజిస్లేచర్‌ ప్రతినిధులకు బెర్లిన్‌ విమానాశ్రయంలో తెలంగాణ విద్యార్థులు, ప్రవాస తెలంగాణవాసులు ఆత్మీయ స్వాగతం పలికారు. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌ కుమార్‌కు విద్యార్థులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతించారు. ఈ విదేశీ స్టడీ టూర్‌లో జర్మనీతో పాటు ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌లోనూ ప్రతినిధి బృందం పర్యటించనుంది.

పర్యటనలో భాగంగా ఆయా దేశాల్లోని పార్లమెంటరీ వ్యవస్థలు, శాసనసభల పనితీరు, ప్రజాస్వామ్య ప్రక్రియలు, శాసన వ్యవహారాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు. ప్రజాప్రతినిధుల విధులు, శాసన ప్రక్రియలు, పార్లమెంటరీ విధానాలను పరిశీలించడంతో పాటు తమ అనుభవాలను అక్కడి ప్రతినిధులతో పంచుకోనున్నారు. తెలంగాణ లేజిస్లేచర్‌ CPA శాఖకు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కీలక బాధ్యతల్లో ఉన్నట్లు CPA అధికారిక వివరాలు పేర్కొంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎర్రవల్లి భూ సర్వే నివేదిక సిద్ధం.. కలెక్టర్‌కు అందజేత

ఎర్రవల్లి భూ సర్వే నివేదిక సిద్ధం.. కలెక్టర్‌కు అందజేత

తప్పు చేయలేదంటూ నందు భావోద్వేగ వ్యాఖ్యలు

తప్పు చేయలేదంటూ నందు భావోద్వేగ వ్యాఖ్యలు

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ వేట..

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ వేట..

కేతన్ అగర్వాల్ హత్యకు ముందు అవయవాలు విరగ్గొట్టాలని ప్లాన్‌.. ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు

కేతన్ అగర్వాల్ హత్యకు ముందు అవయవాలు విరగ్గొట్టాలని ప్లాన్‌.. ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం...

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం...

ప్రతి శనివారం బ్యాంకులకు సెలవా? వైరల్‌ నోటిఫికేషన్‌పై కేంద్రం క్లారిటీ

ప్రతి శనివారం బ్యాంకులకు సెలవా? వైరల్‌ నోటిఫికేషన్‌పై కేంద్రం క్లారిటీ

ట్యాగ్లు
తెలంగాణ లేజిస్లేచర్‌బెర్లిన్‌జర్మనీగుత్తా సుఖేందర్‌ రెడ్డిగడ్డం ప్రసాద్‌ కుమార్‌బండ ప్రకాశ్‌సీపీఏ స్టడీ టూర్‌తెలంగాణ విద్యార్థులుపార్లమెంటరీ పర్యటనప్రవాస తెలంగాణవాసులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వినియోగదారుల అప్పీళ్లకు సత్వర పరిష్కారం ఎక్కడ?
జనరల్

వినియోగదారుల అప్పీళ్లకు సత్వర పరిష్కారం ఎక్కడ?

ఎర్రవల్లి భూ సర్వే నివేదిక సిద్ధం.. కలెక్టర్‌కు అందజేత
జనరల్

ఎర్రవల్లి భూ సర్వే నివేదిక సిద్ధం.. కలెక్టర్‌కు అందజేత

శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు ఫన్నీ కామెంట్స్
సినిమాలు

శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు ఫన్నీ కామెంట్స్

రవితేజ కొత్త సినిమాకు ఆసక్తికరమైన టైటిల్
గాసిప్స్

రవితేజ కొత్త సినిమాకు ఆసక్తికరమైన టైటిల్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 1 - బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వుల సందడి.. ఇమిటేషన్లతో అదరగొట్టిన నరేశ్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 1 - బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వుల సందడి.. ఇమిటేషన్లతో అదరగొట్టిన నరేశ్

తప్పు చేయలేదంటూ నందు భావోద్వేగ వ్యాఖ్యలు
జనరల్

తప్పు చేయలేదంటూ నందు భావోద్వేగ వ్యాఖ్యలు

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ వేట..
జనరల్

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ వేట..

కేతన్ అగర్వాల్ హత్యకు ముందు అవయవాలు విరగ్గొట్టాలని ప్లాన్‌.. ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు
జనరల్

కేతన్ అగర్వాల్ హత్యకు ముందు అవయవాలు విరగ్గొట్టాలని ప్లాన్‌.. ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు

మూడు వారాలకే ఓటీటీలోకి మహేంద్రగిరి వారాహి
ఓటీటీ

మూడు వారాలకే ఓటీటీలోకి మహేంద్రగిరి వారాహి

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా
క్రీడలు

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..
బిజినెస్

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం...
జనరల్

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!