11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు: మంత్రి జూపల్లి

Writer: Chandrika 01:05 PM, 11 అక్టోబర్, 2026
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు: మంత్రి జూపల్లి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో పండుగ సంబరాలు అంబరాన్నంటేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఆదివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం, ప్రకృతితో ముడిపడిన జీవన విధానం, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్న మంత్రి.. దాని విశిష్టతను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రముఖులు, సెలబ్రిటీలను భాగస్వాములను చేసి పండుగ ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాలు విజయవంతమయ్యేలా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, వారసత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీటీడీ అనుమతి లేకుండానే కర్ణాటక చౌల్ట్రీ బదిలీ?

టీటీడీ అనుమతి లేకుండానే కర్ణాటక చౌల్ట్రీ బదిలీ?

తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..

తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..

హైదరాబాద్‌లో పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌కు ప్రతిపాదన.. మెట్రో నుంచి నేరుగా ఆఫీసుకు వెళ్లే సదుపాయం

హైదరాబాద్‌లో పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌కు ప్రతిపాదన.. మెట్రో నుంచి నేరుగా ఆఫీసుకు వెళ్లే సదుపాయం

అక్రమాలకు పాల్పడే ఆస్పత్రులపై ఏపీ NTR వైద్యసేవ ట్రస్ట్‌ చర్యలు..

అక్రమాలకు పాల్పడే ఆస్పత్రులపై ఏపీ NTR వైద్యసేవ ట్రస్ట్‌ చర్యలు..

నేపాల్‌లో బుడిగండకి నదికి భారీ వరద..
ట్యాగ్లు
బతుకమ్మ పండుగజూపల్లి కృష్ణారావుతెలంగాణ సంస్కృతిసద్దుల బతుకమ్మహైదరాబాద్ ట్యాంక్‌బండ్తెలంగాణ పర్యాటకంతెలంగాణ పండుగలుబతుకమ్మ వేడుకలుహైదరాబాద్ వార్తలుతెలంగాణ ప్రభుత్వం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నేపాల్‌లో బుడిగండకి నదికి భారీ వరద..

శ్రీశైలంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు..

శ్రీశైలంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలు పునరుద్ధరించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

దిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలు పునరుద్ధరించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

భారత్‌–జపాన్ స్నేహబంధం మరింత బలోపేతం కావాలి: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
రాజకీయాలు

భారత్‌–జపాన్ స్నేహబంధం మరింత బలోపేతం కావాలి: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

డయాబెటిస్ ప్రారంభ దశను తేలిగ్గా తీసుకోవద్దా? అధ్యయనం ఏం చెబుతోంది?
ఆరోగ్యం

డయాబెటిస్ ప్రారంభ దశను తేలిగ్గా తీసుకోవద్దా? అధ్యయనం ఏం చెబుతోంది?

ఫిలడెల్ఫియా హత్య కేసులో తప్పుడు సమాచారం ఇచ్చిన క్లాడ్ ఏఐ..
టెక్నాలజీ

ఫిలడెల్ఫియా హత్య కేసులో తప్పుడు సమాచారం ఇచ్చిన క్లాడ్ ఏఐ..

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక ఉత్తర్వులు..
రాజకీయాలు

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక ఉత్తర్వులు..

రైతుతో అనుచిత వ్యాఖ్యలు.. గజ్వేల్ తహసీల్దార్ సస్పెండ్
రాజకీయాలు

రైతుతో అనుచిత వ్యాఖ్యలు.. గజ్వేల్ తహసీల్దార్ సస్పెండ్

టీటీడీ అనుమతి లేకుండానే కర్ణాటక చౌల్ట్రీ బదిలీ?
జనరల్

టీటీడీ అనుమతి లేకుండానే కర్ణాటక చౌల్ట్రీ బదిలీ?

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు: మంత్రి జూపల్లి
జనరల్

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు: మంత్రి జూపల్లి

రొనాల్డోకు పోర్చుగల్ ఫుట్‌బాల్ సంఘం షాక్..
క్రీడలు

రొనాల్డోకు పోర్చుగల్ ఫుట్‌బాల్ సంఘం షాక్..

నేటి నుంచే రంజీ ట్రోఫీ 2026–27..
క్రీడలు

నేటి నుంచే రంజీ ట్రోఫీ 2026–27..

వయసు కాదు, ప్రదర్శనే ప్రామాణికం కావాలి - వీరేంద్ర సెహ్వాగ్
క్రీడలు

వయసు కాదు, ప్రదర్శనే ప్రామాణికం కావాలి - వీరేంద్ర సెహ్వాగ్

భారత పర్యటనకు జింబాబ్వే మహిళల జట్టు ప్రకటన..
క్రీడలు

భారత పర్యటనకు జింబాబ్వే మహిళల జట్టు ప్రకటన..