
జనరల్

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://tgtet.aptonline.in/ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆధార్ నెంబర్, జర్నల్ ఐడీ, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ పరీక్ష ఈ నెల 16 నుంచి 22 వరకు ప్రతిరోజు రెండు సెషన్లలో కంప్యూటర్ ఆధారిత విధానంలో జరగనుంది. 16 జిల్లాల్లో 61 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూన్ సెషన్‌కు మొత్తం 1.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!