Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

టీజీఎస్‌ఆర్టీసీలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సేవలు తాత్కాలికంగా నిలిపివేత

Writer: Shivani K 10:56 PM, 2 జులై, 2026
టీజీఎస్‌ఆర్టీసీలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సేవలు తాత్కాలికంగా నిలిపివేత

నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద టీజీఎస్‌ఆర్టీసీ నిర్వహిస్తున్న జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల్లో వరుసగా హై వోల్టేజ్ బ్యాటరీలకు సంబంధించిన ప్రమాదాలు చోటుచేసుకోవడంతో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో నడుస్తున్న జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల కరీంనగర్ సమీపంలోని అలుగునూర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పూర్తి నివేదిక రాకముందే మరో సంఘటన జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది.

జేబీఎం సంస్థ నుంచి ప్రమాదాల విశ్లేషణ నివేదిక, శాశ్వత నివారణ చర్యలు, బ్యాటరీ ఫిట్‌నెస్ ధ్రువీకరణ, హైదరాబాద్ బస్ భవన్‌లో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై సమగ్ర నివేదికలను కోరినట్లు ఆర్టీసీ తెలిపింది. సంస్థ విధించిన అన్ని భద్రతా ప్రమాణాలను పూర్తిగా అమలు చేసి, సాంకేతిక నిపుణులు "వాహనం సేవలకు అనుకూలం" అని ధ్రువీకరించిన తర్వాత మాత్రమే బస్సుల సేవలను తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ప్రజారవాణా భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో వర్షాల హెచ్చరిక

తెలంగాణలో వర్షాల హెచ్చరిక

ఈనెలలో సెలవులు లేవు

ఈనెలలో సెలవులు లేవు

సచివాలయంలో కొత్త ఎంట్రీ నిబంధనలు

సచివాలయంలో కొత్త ఎంట్రీ నిబంధనలు

తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం

తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం

ఎయిర్‌పోర్టు సమీపంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు

ఎయిర్‌పోర్టు సమీపంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు

ట్యాగ్లు
టీజీఎస్‌ఆర్టీసీజేబీఎం ఎలక్ట్రిక్ బస్సుఎలక్ట్రిక్ బస్సులుతెలంగాణ ఆర్టీసీహైదరాబాద్బస్సు భద్రతబ్యాటరీ ప్రమాదంప్రజారవాణాఎలక్ట్రిక్ వాహనాలుతెలంగాణ
Advertisement
మెడికల్, ఇంజనీరింగ్ అడ్మిషన్లలో బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ

మెడికల్, ఇంజనీరింగ్ అడ్మిషన్లలో బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో వర్షాల హెచ్చరిక
జనరల్

తెలంగాణలో వర్షాల హెచ్చరిక

టీజీఎస్‌ఆర్టీసీలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సేవలు తాత్కాలికంగా నిలిపివేత
జనరల్

టీజీఎస్‌ఆర్టీసీలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సేవలు తాత్కాలికంగా నిలిపివేత

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
రాజకీయాలు

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

సూర్య రాజకీయాలపై క్లారిటీ
రాజకీయాలు

సూర్య రాజకీయాలపై క్లారిటీ

ఈ వారం ఓటీటీలో సందడి
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి

మమతకు ఈసీ నోటీసు
రాజకీయాలు

మమతకు ఈసీ నోటీసు

తల్లి బర్త్‌డేను జరుపుకున్న త్రిష
సినిమాలు

తల్లి బర్త్‌డేను జరుపుకున్న త్రిష

విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ!
రాజకీయాలు

విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ!

ఈనెలలో సెలవులు లేవు
జనరల్

ఈనెలలో సెలవులు లేవు

సచివాలయంలో కొత్త ఎంట్రీ నిబంధనలు
జనరల్

సచివాలయంలో కొత్త ఎంట్రీ నిబంధనలు

తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం
జనరల్

తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం

ఎయిర్‌పోర్టు సమీపంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు
జనరల్

ఎయిర్‌పోర్టు సమీపంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!