17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: రాజకుమారి కథకు జడ్జీల ఫిదా.. టాప్ 15లోకి ఎంట్రీ

Writer: Harika S 01:22 PM, 17 ఆగస్టు, 2026
బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: రాజకుమారి కథకు జడ్జీల ఫిదా.. టాప్ 15లోకి ఎంట్రీ

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 మూడో ఎపిసోడ్‌లో టాప్ 15లో చోటు కోసం పలువురు కంటెస్టెంట్లు తమ ప్రతిభను, వ్యక్తిత్వాన్ని జడ్జీల ముందు ప్రదర్శించారు. అయితే రాజకుమారి ఈ ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చిన్న వయసులోనే ఎదురైన వివాహ సమస్యలు, కుటుంబ పరిస్థితులు, పిల్లల కోసం పడిన కష్టాలను ఆమె వివరించింది. టైలరింగ్ చేస్తూ పిల్లలను పోషించుకుంటూనే నటనపై తనకున్న ఆసక్తిని కొనసాగించినట్లు తెలిపింది. తన జీవితంలో ఎదురైన ప్రమాదం, దాని తర్వాత మళ్లీ ధైర్యంగా నిలబడిన తీరును చెప్పడంతో ఆమె కథ అందరినీ కదిలించింది.

రాజకుమారి కథ విన్న నవదీప్ కన్నీరు పెట్టుకోగా, బిందు మాధవి, అభిజిత్ ఆమె ధైర్యం, నిజాయితీని ప్రశంసించారు. ముగ్గురు గ్రీన్ కార్డులు ఇవ్వడంతో ఆమె నేరుగా టాప్ 15లోకి బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. మరోవైపు శ్రష్టి వ్యాకరణం, అయ్యప్ప సాధు, అపర్ణ, రామకృష్ణ, లయ, వెంకీ వైబ్ తదితరులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరిని హోల్డ్‌లో ఉంచగా, మరికొందరిని జడ్జీలు తిరస్కరించారు. మిగిలిన టాప్ 15 స్థానాల కోసం పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10.. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ తెలుగు 10.. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే

అగ్నిపరీక్షలో శ్రీముఖి తీరుపై విమర్శలు

అగ్నిపరీక్షలో శ్రీముఖి తీరుపై విమర్శలు

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..

బిగ్‌బాస్ షోపై పల్లవి ప్రశాంత్ సంచలన ఆరోపణలు!

బిగ్‌బాస్ షోపై పల్లవి ప్రశాంత్ సంచలన ఆరోపణలు!

బిగ్ బాస్ 10కు రంగం సిద్ధం..

బిగ్ బాస్ 10కు రంగం సిద్ధం..

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున

ట్యాగ్లు
బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2బిగ్ బాస్ తెలుగురాజకుమారినవదీప్బిందు మాధవిఅభిజిత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10.. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే
షోస్

బిగ్ బాస్ తెలుగు 10.. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: రాజకుమారి కథకు జడ్జీల ఫిదా.. టాప్ 15లోకి ఎంట్రీ
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: రాజకుమారి కథకు జడ్జీల ఫిదా.. టాప్ 15లోకి ఎంట్రీ

భౌగోళిక ఉద్రిక్తతల వేళ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భౌగోళిక ఉద్రిక్తతల వేళ పెరిగిన బంగారం ధరలు

గ్రూప్‌-1 స్కాంపై చంద్రబాబు సీరియస్‌
జనరల్

గ్రూప్‌-1 స్కాంపై చంద్రబాబు సీరియస్‌

అగ్నిపరీక్షలో శ్రీముఖి తీరుపై విమర్శలు
షోస్

అగ్నిపరీక్షలో శ్రీముఖి తీరుపై విమర్శలు

మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
జనరల్

మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

నేను కూడా జీవన్‌రెడ్డిలా తిరగబడతా - చిన్నారెడ్డి
రాజకీయాలు

నేను కూడా జీవన్‌రెడ్డిలా తిరగబడతా - చిన్నారెడ్డి

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు
జనరల్

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ ఖాతాలో తొలి హండ్రెడ్‌ టైటిల్‌
క్రీడలు

మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ ఖాతాలో తొలి హండ్రెడ్‌ టైటిల్‌

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత
జనరల్

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!