17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

Writer: Nithish 11:14 AM, 17 ఆగస్టు, 2026
అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

సినీనటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో స్థానిక బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో హిందూ మతంపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని, అవి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనసూయపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

అయితే ఈ వివాదంపై అనసూయ ఇప్పటికే స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. ఒకవైపు బీజేపీ నేతల ఫిర్యాదు, మరోవైపు అనసూయ వివరణతో ఈ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం

భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..
ట్యాగ్లు
అనసూయ భరద్వాజ్అనసూయబోరబండ పోలీస్ స్టేషన్బీజేపీ నాయకులుహిందూ మతంసోషల్ మీడియా వివాదంటాలీవుడ్సినీ వార్తలుహైదరాబాద్ వార్తలుఅనసూయ వివాదం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు
జనరల్

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ ఖాతాలో తొలి హండ్రెడ్‌ టైటిల్‌
క్రీడలు

మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ ఖాతాలో తొలి హండ్రెడ్‌ టైటిల్‌

భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం
జనరల్

భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత
జనరల్

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

సన్‌రైజర్స్‌ లీడ్స్‌పై ట్రెంట్‌ రాకెట్స్‌ ఘన విజయం
క్రీడలు

సన్‌రైజర్స్‌ లీడ్స్‌పై ట్రెంట్‌ రాకెట్స్‌ ఘన విజయం

టీమిండియా బ్యాటింగ్‌కు బ్రేక్‌
క్రీడలు

టీమిండియా బ్యాటింగ్‌కు బ్రేక్‌

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు
జనరల్

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ
జనరల్

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ

తన లుక్‌పై వచ్చిన ఒత్తిడిపై సయామీ ఏమన్నారంటే?
సినిమాలు

తన లుక్‌పై వచ్చిన ఒత్తిడిపై సయామీ ఏమన్నారంటే?

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు
సినిమాలు

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు
జనరల్

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు