
సినిమాలు

కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నమూనా నమోదు వ్యవస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, విడాకులు తీసుకున్న వారి జనాభాలో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర జనాభాలో 7.2 శాతం మంది తమ జీవిత భాగస్వాముల నుంచి విడిపోయి జీవిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. వీరిలో 2.9 శాతం మంది పురుషులు కాగా, 11.6 శాతం మంది మహిళలు ఉన్నారు.
అదే నివేదిక ప్రకారం తమిళనాడులో 51.9 శాతం మంది వివాహితులుగా ఉన్నారు. మరోవైపు వివాహిత పురుషుల శాతం 57.3గా నమోదైంది. ఈ విభాగంలో కూడా తమిళనాడు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు నివేదిక పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!