1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్

Writer: Chandrika 11:34 PM, 30 సెప్టెంబర్, 2026
శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్

పోలీస్‌ అధికారుల కెరీర్‌కు శిక్షణే పునాది అని తెలంగాణ డీజీపీ సీ.వీ. ఆనంద్‌ అన్నారు. సమర్థవంతమైన పోలీస్‌ అధికారులుగా ఎదగాలంటే క్రమశిక్షణ, నిబద్ధత, నాయకత్వ లక్షణాలతో పాటు నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. ఆర్‌బీవీఆర్‌ఆర్‌ తెలంగాణ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో బుధవారం నిర్వహించిన ముఖాముఖిలో పోలీస్‌ నాయకత్వం, బాధ్యతలు, నైతికత, ప్రజలతో వ్యవహరించే తీరు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.

పదవిలో ఉండటం మాత్రమే నాయకత్వానికి సరిపోదని, ధైర్యం, స్పష్టమైన దార్శనికత, సమగ్రత, బృంద స్ఫూర్తి, నిష్పక్షపాత వైఖరి, సమర్థమైన కమ్యూనికేషన్‌, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, వినయం వంటి లక్షణాలు అవసరమని డీజీపీ వివరించారు. చట్ట పరిజ్ఞానంతో పాటు దర్యాప్తు నైపుణ్యం, మానవీయ దృక్పథం, శారీరక దృఢత్వం, సాంకేతిక అవగాహనను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలకు భద్రత కల్పించడం, సకాలంలో న్యాయం అందేలా చూడటమే పోలీసింగ్‌ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

ట్యాగ్లు
సీ వీ ఆనంద్తెలంగాణ డీజీపీతెలంగాణ పోలీస్పోలీస్ శిక్షణప్రొబేషనరీ డీఎస్పీలుఆర్‌బీవీఆర్‌ఆర్‌ తెలంగాణ పోలీస్ అకాడమీపోలీస్ నాయకత్వంపోలీస్ అధికారులుశాంతిభద్రతలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్
రాజకీయాలు

కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...
జనరల్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...
క్రీడలు

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..
క్రీడలు

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..
జనరల్

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...
రాజకీయాలు

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..
జనరల్

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!