
సినిమాలు

మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో ఆదివాసీ రైతుకు ₹30 లక్షల విలువైన వజ్రం దొరకడం ఆసక్తికరంగా మారింది. ఈ ఘటన అహిర్‌గావ్‌లో వెలుగుచూసింది. రాకేశ్ అనే వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్‌లో వజ్రాల వేట కోసం భూమిని లీజుకు తీసుకున్నాడు. తన బంధువులతో కలిసి వజ్రాల వేట ప్రారంభించగా రెండు నెలల తర్వాత 11.19 క్యారెట్ల వజ్రం దొరికింది. అధికారులకు అందజేయగా దాని విలువను సుమారు ₹30 లక్షలుగా అంచనా వేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇదే కుటుంబానికి రెండేళ్ల క్రితం ₹93 లక్షల విలువైన వజ్రం కూడా దొరికింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!