
సినిమాలు

H-1B వీసాదారులకు అమెరికా ప్రభుత్వం మరో కీలక మార్పు తీసుకురావచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి. ఉద్యోగం కోల్పోయిన తర్వాత అమెరికాలో మరో ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం లభిస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసే అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.
కొత్త నిబంధన అమల్లోకి వస్తే H-1B వీసాపై ఉన్నవారు ఉద్యోగం కోల్పోయిన వెంటనే అమెరికాలో ఉండే అవకాశం పరిమితం కావచ్చు. దీంతో కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి సమయం తగ్గి, ఉద్యోగాలు కోల్పోయే భారతీయ H-1B వీసాదారులపై ఈ నిర్ణయం గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!