
సినిమాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధికి సంబంధించిన ఒప్పందం త్వరలో కుదిరే అవకాశం ఉందని తెలిపారు. ఆ తర్వాత ఇరాన్ అణు నిరాయుధీకరణ (డీన్యూక్లియరైజేషన్)పై మరో ఒప్పందం కుదిరే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఖతార్, ఇరాన్ దేశాలు దాడులు నిలిపివేయాలని కోరినట్లు ట్రంప్ వెల్లడించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరమైన చర్చలు సానుకూల ఫలితాలు ఇవ్వగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!