18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..

Writer: Chandrika 11:00 PM, 18 సెప్టెంబర్, 2026
శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. కల్తీ నెయ్యి తయారీలో రిఫైన్డ్ పామ్ ఆయిల్, పామోలిన్, ఇతర రసాయనాలను ఉపయోగించినట్లు గుర్తించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాశ్ చంద్ మంగ్లాను ఈడీ అరెస్టు చేసింది.

ఇక నెయ్యిలో జంతు కొవ్వు ఉందన్న గత ఆరోపణలపై కూడా తాజా దర్యాప్తు వివరాలు చర్చకు దారితీశాయి. సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై వచ్చిన తాజా నివేదిక ప్రకారం.. ప్రయోగశాల పరీక్షల్లో సింథటిక్ పదార్థాలు, వృక్ష ఆధారిత నూనెలతో తయారు చేసిన నెయ్యి గుర్తించినట్లు పేర్కొన్నారని సమాచారం. అయితే మరోవైపు దర్యాప్తుకు సంబంధించిన కోర్టు రికార్డుల్లో కొన్ని సరఫరా చేసిన నెయ్యి లోడ్లలో వృక్ష, జంతు కొవ్వు ఆధారిత పదార్థాలు ఉన్నట్లు ఆరోపణలు నమోదయ్యాయి. దీంతో జంతు కొవ్వు అంశంపై భిన్నమైన దర్యాప్తు వివరాలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు తిరుమలలో గరుడ సేవ..

రేపు తిరుమలలో గరుడ సేవ..

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు

గాదె సాయికృష్ణ మృతి కేసులో సంచలన విషయాలు.. సిట్ రిపోర్ట్‌లో కీలక వివరాలు

గాదె సాయికృష్ణ మృతి కేసులో సంచలన విషయాలు.. సిట్ రిపోర్ట్‌లో కీలక వివరాలు

సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్

ట్యాగ్లు
టీటీడీ నెయ్యి కేసుతిరుపతి లడ్డూటీటీడీతిరుమల తిరుపతి దేవస్థానంఈడీ దర్యాప్తుసీబీఐ సిట్నెయ్యి కల్తీశ్రీవారి లడ్డూపామ్ ఆయిల్తిరుపతి ఆలయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..
జనరల్

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..
జనరల్

శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం -  మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం - మంత్రి శ్రీధర్ బాబు

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..
సినిమాలు

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం
సినిమాలు

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు
జనరల్

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
సినిమాలు

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు
సినిమాలు

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై దసరాకే క్లారిటీ.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!
సినిమాలు

‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై దసరాకే క్లారిటీ.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!

ఆదర్శ కుటుంబం : ఫస్ట్ సింగిల్‌పై థమన్ సాలిడ్ అప్డేట్.. అదిరిపోవాల్సిందే..!
సినిమాలు

ఆదర్శ కుటుంబం : ఫస్ట్ సింగిల్‌పై థమన్ సాలిడ్ అప్డేట్.. అదిరిపోవాల్సిందే..!

‘కల్ట్’ రిలీజ్ డేట్‌పై విశ్వక్ సేన్ సాలిడ్ అప్డేట్.. అప్పుడే..
సినిమాలు

‘కల్ట్’ రిలీజ్ డేట్‌పై విశ్వక్ సేన్ సాలిడ్ అప్డేట్.. అప్పుడే..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!