4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ

Writer: Nithish 02:14 PM, 4 అక్టోబర్, 2026
తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ

తిరుమలలో టీటీడీ అధికారులు 12 టన్నుల జీడిపప్పును తిరస్కరించి వెనక్కి పంపించారు. టీటీడీ అవసరాల కోసం పార్వతీపురం నుంచి తిరుమలలోని టీటీడీ గోడౌన్‌కు జీడిపప్పును తరలించారు. తిరుమలకు సరుకు చేరుకున్న అనంతరం అధికారులు నమూనాలు సేకరించి, తిరుమలలోని టీటీడీ ఆహార విశ్లేషణ ప్రయోగశాలలో నాణ్యత పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో టీటీడీ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు జీడిపప్పు అనుగుణంగా లేదని గుర్తించారు.

దీంతో 12 టన్నుల జీడిపప్పును పూర్తిగా తిరస్కరించి, సరఫరాదారులకు వెనక్కి పంపినట్లు అధికారులు తెలిపారు. టీటీడీ అవసరాలకు సరఫరా చేసే ముడిసరుకుపై నాణ్యత విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యమైన ముడిసరుకును మాత్రమే వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముందస్తు నాణ్యత పరీక్షలు పూర్తికాకముందే సరుకు సరఫరా చేయడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్

సాబర్ డెయిరీ ప్లాంట్‌తో తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం - శ్రీధర్‌బాబు

లంచాల ఆరోపణలు.. తమిళనాడులో ఐదుగురు పోలీసులపై కఠిన చర్యలు

శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఒవైసీ సంచలన ఆరోపణలు
ట్యాగ్లు
తిరుమలటీటీడీజీడిపప్పుజీడిపప్పు తిరస్కరణటీటీడీ నాణ్యత పరీక్షలులడ్డూ ప్రసాదంటీటీడీ గోడౌన్ఆహార విశ్లేషణ ప్రయోగశాలనాణ్యత ప్రమాణాలుతిరుమల వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఒవైసీ సంచలన ఆరోపణలు

తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు

తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Gemini 4 Argon: కోడింగ్, సైబర్ సెక్యూరిటీలో గూగుల్ కొత్త ఏఐ మోడల్!
టెక్నాలజీ

Gemini 4 Argon: కోడింగ్, సైబర్ సెక్యూరిటీలో గూగుల్ కొత్త ఏఐ మోడల్!

దసరా, దీపావళి ఖర్చులకు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
బిజినెస్

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ
జనరల్

ఓటర్ల హక్కులకు భంగం కలిగించేలా ఈసీ నిర్ణయాలు - మాజీ మంత్రి తలసాని
రాజకీయాలు

ఓటర్ల హక్కులకు భంగం కలిగించేలా ఈసీ నిర్ణయాలు - మాజీ మంత్రి తలసాని

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్
జనరల్

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్

సాబర్ డెయిరీ ప్లాంట్‌తో తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం - శ్రీధర్‌బాబు
జనరల్

సాబర్ డెయిరీ ప్లాంట్‌తో తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం - శ్రీధర్‌బాబు

జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి?
రాజకీయాలు

జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి?

లంచాల ఆరోపణలు.. తమిళనాడులో ఐదుగురు పోలీసులపై కఠిన చర్యలు
జనరల్

లంచాల ఆరోపణలు.. తమిళనాడులో ఐదుగురు పోలీసులపై కఠిన చర్యలు

ఖైరతాబాద్ ఓటమి భయంతోనే సీఎం కోర్టుకెళ్లారు: డీకే అరుణ
రాజకీయాలు

ఖైరతాబాద్ ఓటమి భయంతోనే సీఎం కోర్టుకెళ్లారు: డీకే అరుణ

శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
జనరల్

శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

జియోహాట్‌స్టార్‌లో టాప్ మలయాళ సినిమాలు.. ఈ వీకెండ్‌కు అదిరిపోయే ఓటీటీ ఆప్షన్స్