24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెనెజువెలాలో వరుసగా రెండు భారీ భూకంపాలు..

Writer: Chandrika 05:43 AM, 25 జూన్, 2026
వెనెజువెలాలో వరుసగా రెండు భారీ భూకంపాలు..

దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు సంభవించడంతో దేశవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. రాజధాని కారకాస్‌లో భవనాలు బలంగా ఊగిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన ప్రజల దృశ్యాలు, భవనాలు కంపించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం తొలి భూకంపం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో, అనంతరం 7.5 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. తొలి భూకంప కేంద్రం వెనెజువెలా కరేబియన్ తీరంలోని మోరోన్‌కు పశ్చిమాన సుమారు 28 కిలోమీటర్ల దూరంలో, 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం వివరాలు అధికారికంగా వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!

ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై గవాయ్ కీలక వ్యాఖ్యలు

ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై గవాయ్ కీలక వ్యాఖ్యలు

ప్రిన్స్‌ అజ్మత్‌ జా పిటిషన్‌ తిరస్కరించిన హైకోర్టు

ప్రిన్స్‌ అజ్మత్‌ జా పిటిషన్‌ తిరస్కరించిన హైకోర్టు

ఇండియాలోనే అత్యంత ధనిక కుటుంబంగా అదానీ ఫ్యామిలీ

ఇండియాలోనే అత్యంత ధనిక కుటుంబంగా అదానీ ఫ్యామిలీ

ఏపీ-తెలంగాణలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు

ఏపీ-తెలంగాణలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు

ట్యాగ్లు
వెనెజువెలాభూకంపంకారకాస్యూఎస్‌జీఎస్భూ ప్రకంపనలుప్రకృతి విపత్తుమోరోన్దక్షిణ అమెరికాభయాందోళనబ్రేకింగ్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!
జనరల్

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!
జనరల్

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!
రాజకీయాలు

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు
గాసిప్స్

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?
సినిమాలు

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?

ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై గవాయ్ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై గవాయ్ కీలక వ్యాఖ్యలు

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?
గాసిప్స్

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!
సినిమాలు

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?
సినిమాలు

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదేనా?
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదేనా?

ఆ తేదీన చరణ్‌ - సుకుమార్‌ సినిమా లాంచ్‌?
గాసిప్స్

ఆ తేదీన చరణ్‌ - సుకుమార్‌ సినిమా లాంచ్‌?

బిగ్‌బాస్ తెలుగు 10లో లెటర్ల టెన్షన్.. టెంప్టేషన్‌తో భావోద్వేగాలు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో లెటర్ల టెన్షన్.. టెంప్టేషన్‌తో భావోద్వేగాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!