
షోస్

నెల్లూరు జిల్లాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు పర్యటించనున్నారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్, అక్షర విద్యాలయంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో యోగి ఆదిత్యనాథ్‌తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు.
పర్యటనలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!