7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..

Writer: Chandrika 09:47 AM, 7 సెప్టెంబర్, 2026
వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..

హరియాణాలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపట్ మార్గంలో ఇటీవల విజయవంతంగా ప్రారంభించిన హైడ్రోజన్ రైలుపై భారతీయ రైల్వేలు కీలక అప్‌డేట్ ఇచ్చాయి. ప్రస్తుతం ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుండగా, త్వరలో ఆపరేషన్ వేగాన్ని 110 కి.మీ.లకు పెంచాలని రైల్వే శాఖ యోచిస్తోంది.

ఈ రైలుపై ఇప్పటికే గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ట్రయల్స్ పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు, హైడ్రోజన్ ఫ్యూయల్ సరఫరా, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర నిర్వహణ అంశాల్లో ఎదురయ్యే సవాళ్లను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. ఈ సవాళ్లను అధిగమిస్తే దేశంలో హైడ్రోజన్ రైళ్ల వినియోగం, వాటి నెట్‌వర్క్ విస్తరణకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి

100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు

ట్యాగ్లు
హైడ్రోజన్ రైలుభారతీయ రైల్వేలుహైడ్రోజన్ రైల్వేజింద్ సోనిపట్హరియాణాగ్రీన్ ట్రాన్స్‌పోర్ట్రైల్వే టెక్నాలజీహైడ్రోజన్ ఫ్యూయల్హైస్పీడ్ రైలురైల్వే ఆవిష్కరణ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.
జనరల్

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.

వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం
షోస్

వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం

గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..
జనరల్

గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10లో కామెడీ పంచేందుకు సిద్ధమైన రామ్ ప్రసాద్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో కామెడీ పంచేందుకు సిద్ధమైన రామ్ ప్రసాద్...

‘ఈ సీజన్ నాదే’.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఝాన్సీ
షోస్

‘ఈ సీజన్ నాదే’.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఝాన్సీ

దాడి చేస్తే అణు ప్రతిదాడే: కిమ్ జోంగ్ ఉన్ సంచలన హెచ్చరిక
జనరల్

దాడి చేస్తే అణు ప్రతిదాడే: కిమ్ జోంగ్ ఉన్ సంచలన హెచ్చరిక

బిగ్ బాస్‌తో మరో కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయిన బెంగాలీ భామ...
షోస్

బిగ్ బాస్‌తో మరో కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయిన బెంగాలీ భామ...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భారీ రెమ్యూనరేషన్లు?
షోస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భారీ రెమ్యూనరేషన్లు?

బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే హైఓల్టేజ్ డ్రామా..