9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యా చమురుపై మళ్లీ ఆంక్షలకు అమెరికా సిద్ధం

Writer: Shivani K 09:19 AM, 3 జూన్, 2026
రష్యా చమురుపై మళ్లీ ఆంక్షలకు అమెరికా సిద్ధం

రష్యా చమురుపై అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలుకు ఇచ్చిన మినహాయింపులను ఎత్తివేసి మళ్లీ ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సెనెట్ విదేశీ సంబంధాల కమిటీ ముందు వెల్లడించారు. మినహాయింపులను వీలైనంత త్వరగా ముగించాలని భావిస్తున్నట్లు, రష్యా చమురుపై ఆంక్షలు విధించడం అమెరికా ప్రధాన లక్ష్యమని తెలిపారు.

అంతర్జాతీయ చమురు సరఫరా స్థిరత్వం కోసం తాత్కాలికంగా ఈ మినహాయింపులు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. అయితే, ప్రస్తుతం మారుతున్న పరిస్థితులను బట్టి ట్రెజరీ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరగడంతో మార్చిలో మొదటిసారి ఈ మినహాయింపులు ఇచ్చి, తరువాత రెండుసార్లు పొడిగించారు. ప్రస్తుత గడువు ఈ నెల 17తో ముగియనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

ట్యాగ్లు
అమెరికా ఆంక్షలురష్యా చమురుమార్కో రూబియోగ్లోబల్ చమురు ధరలుపశ్చిమాసియా సంక్షోభంముడి చమురుఇంధన విధానంఅంతర్జాతీయ వాణిజ్యంఆర్థిక వార్తలుభౌగోళిక రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం
జనరల్

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు
రాజకీయాలు

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్
సినిమాలు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్
జనరల్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత
రాజకీయాలు

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ
జనరల్

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..
సినిమాలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...
టెక్నాలజీ

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు
జనరల్

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!