30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐడీబీఐ విక్రయ నిర్ణయంపై రాహుల్ అభ్యంతరం..

Writer: Chandrika 12:57 PM, 30 అక్టోబర్, 2026
ఐడీబీఐ విక్రయ నిర్ణయంపై రాహుల్ అభ్యంతరం..

లాభాల్లోకి వచ్చిన ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకును ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బ్యాంకు విక్రయాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగులకు మద్దతు ప్రకటించిన ఆయన.. ఏడేళ్ల క్రితం నష్టాల్లో ఉన్న ఐడీబీఐ బ్యాంకు, ఉద్యోగుల కృషితో తిరిగి లాభాల బాట పట్టిందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం 2025–26లో బ్యాంకు రూ.9,513 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని గుర్తుచేస్తూ, ఇంతటి లాభాలు సాధిస్తున్న బ్యాంకును విక్రయించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను విక్రయించేందుకు కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం, ఎల్‌ఐసీకి చెందిన 30.24 శాతం వాటాలు ఉన్నాయి. ఈ లావాదేవీ విలువ సుమారు రూ.52,878 కోట్లు. విక్రయం అనంతరం కేంద్రం, ఎల్‌ఐసీ కలిపి బ్యాంకులో 34 శాతం వాటాను కలిగి ఉంటాయి. ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, రిజర్వేషన్లు, ఖాతాదారుల ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీపావళి వేళ కాంగ్రెస్‌ ర్యాలీపై అభ్యంతరం..

దీపావళి వేళ కాంగ్రెస్‌ ర్యాలీపై అభ్యంతరం..

రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్

రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్

ఆర్నబ్ తుఫాన్ వేళ ఏపీకి తమిళనాడు అండ.. కీలక సాయం

ఆర్నబ్ తుఫాన్ వేళ ఏపీకి తమిళనాడు అండ.. కీలక సాయం

నేడు, రేపు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన..
ట్యాగ్లు
రాహుల్ గాంధీఐడీబీఐ బ్యాంక్ఐడీబీఐ బ్యాంక్ విక్రయంఫెయిర్‌ఫాక్స్బ్యాంకుల ప్రైవేటీకరణప్రభుత్వ రంగ బ్యాంకులుబ్యాంకు ఉద్యోగులుకేంద్ర ప్రభుత్వంఎల్‌ఐసీపెట్టుబడుల ఉపసంహరణ
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నేడు, రేపు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన..

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెలంగాణ రక్షణ సేన.. హైదరాబాద్ అభ్యర్థిగా జర్నలిస్ట్ ఆకాష్ కొల్లూరి ప్రకటన!

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెలంగాణ రక్షణ సేన.. హైదరాబాద్ అభ్యర్థిగా జర్నలిస్ట్ ఆకాష్ కొల్లూరి ప్రకటన!

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దీపావళి వేళ కాంగ్రెస్‌ ర్యాలీపై అభ్యంతరం..
రాజకీయాలు

దీపావళి వేళ కాంగ్రెస్‌ ర్యాలీపై అభ్యంతరం..

ఐడీబీఐ విక్రయ నిర్ణయంపై రాహుల్ అభ్యంతరం..
రాజకీయాలు

ఐడీబీఐ విక్రయ నిర్ణయంపై రాహుల్ అభ్యంతరం..

భారత నౌకాదళానికి రూ.40 వేల కోట్లతో 8 అత్యాధునిక యుద్ధనౌకలు..
జనరల్

భారత నౌకాదళానికి రూ.40 వేల కోట్లతో 8 అత్యాధునిక యుద్ధనౌకలు..

పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల..
జనరల్

పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల..

భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2027లో కార్ల ప్రియులకు భారీ ట్రీట్
బిజినెస్

భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2027లో కార్ల ప్రియులకు భారీ ట్రీట్

బిగ్‌బాస్ 10: కష్టపడ్డా అమన్‌కు దక్కని కెప్టెన్సీ అవకాశం.. హౌస్‌మేట్స్ మద్దతు కరువైందా?
షోస్

బిగ్‌బాస్ 10: కష్టపడ్డా అమన్‌కు దక్కని కెప్టెన్సీ అవకాశం.. హౌస్‌మేట్స్ మద్దతు కరువైందా?

ఏపీలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్.. ఎన్నికల వేళ కీలక ఆంక్షలు
జనరల్

ఏపీలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్.. ఎన్నికల వేళ కీలక ఆంక్షలు

జలంధర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు.. రైళ్లను పేల్చేస్తామంటూ ఈమెయిల్
జనరల్

జలంధర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు.. రైళ్లను పేల్చేస్తామంటూ ఈమెయిల్

రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్
రాజకీయాలు

రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్

 ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలు
బిజినెస్

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలు

గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా అమెరికా కోర్టు తీర్పు..
జనరల్

గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా అమెరికా కోర్టు తీర్పు..

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్
రాజకీయాలు

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్