19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరంగల్‌ ఎయిర్‌పోర్టు కలకు రెక్కలు.. మామునూరు భూసేకరణ పూర్తి: రేవంత్‌

Writer: Nithish 04:31 PM, 19 సెప్టెంబర్, 2026
వరంగల్‌ ఎయిర్‌పోర్టు కలకు రెక్కలు.. మామునూరు భూసేకరణ పూర్తి: రేవంత్‌

వరంగల్‌లో ప్రపంచస్థాయి విమానాశ్రయం ఏర్పాటు కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ పూర్తై, భూమిని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు అప్పగించినట్లు పేర్కొన్నారు. భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.295 కోట్లు కేటాయించిందని తెలిపారు.

గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వరంగల్‌ విమానాశ్రయ కలను సాకారం చేయలేకపోయిందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రజాపాలనలో ఈ కల సాకారం అవుతోందని పేర్కొన్నారు. మామునూరు విమానాశ్రయం పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉపాధి, పెట్టుబడులకు కొత్త మార్గాన్ని తెరుస్తుందని అన్నారు. విమానాశ్రయానికి ఏ పేరు పెట్టాలనే దానిపై ప్రజలు తమ సూచనలు ఇవ్వాలని సీఎం కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళలో చికిత్స ముగించుకుని ఏపీకి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

ఏపీకి భారీ వర్ష సూచన.. అల్పపీడనంతో పెరగనున్న వర్షాలు

హైదరాబాద్‌ బేగంబజార్‌లో భక్తులను ఆకట్టుకుంటున్న స్వర్ణ గణపతి విగ్రహం

అమెరికా యూనివర్సిటీకి తెలుగు దంపతుల భారీ విరాళం

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంలో కొత్త మలుపు
ట్యాగ్లు
మామునూరు ఎయిర్‌పోర్ట్వరంగల్ ఎయిర్‌పోర్ట్రేవంత్ రెడ్డితెలంగాణ ప్రభుత్వంభూసేకరణఏఏఐవిమానాశ్రయంవరంగల్ అభివృద్ధితెలంగాణ వార్తలుకాంగ్రెస్ ప్రభుత్వం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంలో కొత్త మలుపు

అస్వస్థతతో కార్యక్రమానికి దూరమైన అమిత్‌ షా

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?
క్రీడలు

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

విశాఖ నీటి సమస్యపై చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

ఖైరతాబాద్‌ బడా గణేష్‌ వద్ద భారీ రద్దీ
జనరల్

ఖైరతాబాద్‌ బడా గణేష్‌ వద్ద భారీ రద్దీ

వరంగల్‌ ఎయిర్‌పోర్టు కలకు రెక్కలు.. మామునూరు భూసేకరణ పూర్తి: రేవంత్‌
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్టు కలకు రెక్కలు.. మామునూరు భూసేకరణ పూర్తి: రేవంత్‌

కేరళలో చికిత్స ముగించుకుని ఏపీకి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌
జనరల్

కేరళలో చికిత్స ముగించుకుని ఏపీకి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక
సినిమాలు

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

ఏపీకి భారీ వర్ష సూచన.. అల్పపీడనంతో పెరగనున్న వర్షాలు
జనరల్

ఏపీకి భారీ వర్ష సూచన.. అల్పపీడనంతో పెరగనున్న వర్షాలు

హైదరాబాద్‌ బేగంబజార్‌లో భక్తులను ఆకట్టుకుంటున్న స్వర్ణ గణపతి విగ్రహం
జనరల్

హైదరాబాద్‌ బేగంబజార్‌లో భక్తులను ఆకట్టుకుంటున్న స్వర్ణ గణపతి విగ్రహం

అమెరికా యూనివర్సిటీకి తెలుగు దంపతుల భారీ విరాళం
జనరల్

అమెరికా యూనివర్సిటీకి తెలుగు దంపతుల భారీ విరాళం

పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు
రాజకీయాలు

పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు

ఐఫోన్‌ 17పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్‌.
టెక్నాలజీ