23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తప్పుడు ప్రచారంపై కఠిన చర్యల హెచ్చరిక

Writer: Shivani K 02:39 PM, 23 జులై, 2026
తప్పుడు ప్రచారంపై కఠిన చర్యల హెచ్చరిక

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటూ ఒక నకిలీ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. ఈ లేఖను నిజమని నమ్మి పలువురు పంచుకోవడంతో గందరగోళం నెలకొంది. ఈ విషయంపై పీబీఐ ఫ్యాక్ట్ చెక్ టీం స్పందిస్తూ ఆ లేఖ పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారనే వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ తప్పుడు ప్రచారమేనని పేర్కొంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీజేపీ నిరసనలపై ఎన్‌ఎస్‌ఏ

సీజేపీ నిరసనలపై ఎన్‌ఎస్‌ఏ

యువతపై అమిత్ షా కీలక ప్రకటన

యువతపై అమిత్ షా కీలక ప్రకటన

రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!

రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!

హైడ్రా అధికారులకు హైకోర్టు ఘాటు హెచ్చరిక

హైడ్రా అధికారులకు హైకోర్టు ఘాటు హెచ్చరిక

బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో హెల్త్ అలర్ట్

బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో హెల్త్ అలర్ట్

ట్యాగ్లు
ధర్మేంద్ర ప్రధాన్నకిలీ లేఖపీబీఐ ఫ్యాక్ట్ చెక్సోషల్ మీడియా వార్తలువైరల్ న్యూస్భారత రాజకీయాలుఫేక్ న్యూస్ అలర్ట్ప్రభుత్వ ప్రకటనబ్రేకింగ్ న్యూస్విద్యాశాఖ మంత్రి
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నాకు రెండు ఓట్లు ఉంటే నిరూపించండి...రేవంత్ సవాల్

నాకు రెండు ఓట్లు ఉంటే నిరూపించండి...రేవంత్ సవాల్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేటీఆర్ బర్త్‌డేపై సీఎం రేవంత్ సెటైర్
రాజకీయాలు

కేటీఆర్ బర్త్‌డేపై సీఎం రేవంత్ సెటైర్

జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసన
జనరల్

జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసన

సీజేపీ నిరసనలపై ఎన్‌ఎస్‌ఏ
జనరల్

సీజేపీ నిరసనలపై ఎన్‌ఎస్‌ఏ

బెంగళూరులో స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ సమ్మిట్ ప్రారంభం
బిజినెస్

బెంగళూరులో స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ సమ్మిట్ ప్రారంభం

సీఎం విజయ్ మరో రికార్డు
సినిమాలు

సీఎం విజయ్ మరో రికార్డు

చైనా ఓపెన్‌లో సింధు ఔట్
క్రీడలు

చైనా ఓపెన్‌లో సింధు ఔట్

యువతపై అమిత్ షా కీలక ప్రకటన
జనరల్

యువతపై అమిత్ షా కీలక ప్రకటన

రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!
జనరల్

రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!

నీట్‌పై బీఆర్ఎస్‌వీ ధర్నా